[timeout:300][out:json]; ( node(around:1000,14.16517,77.81167)[tourism=attraction][~"^(addr:housenumber|.*name.*)$"~".",i]; way(around:1000,14.16517,77.81167)[tourism=attraction][~"^(addr:housenumber|.*name.*)$"~".",i]; rel(around:1000,14.16517,77.81167)[tourism=attraction][~"^(addr:housenumber|.*name.*)$"~".",i]; node(around:1000,14.16517,77.81167)[tourism=museum][~"^(addr:housenumber|.*name.*)$"~".",i]; way(around:1000,14.16517,77.81167)[tourism=museum][~"^(addr:housenumber|.*name.*)$"~".",i]; rel(around:1000,14.16517,77.81167)[tourism=museum][~"^(addr:housenumber|.*name.*)$"~".",i]; ); out center tags;
Prasanthi Nilayam (14°9.91′N 77°48.70′E, 800 meters (2,600 feet) above sea level) is the main ashram and Samadhi Mandir of Sathya Sai Baba located in the town of Puttaparthi in, Sri Sathya Sai district Andhra Pradesh, India. Sathya Sai Baba was born in Puttaparthi. "Prasanthi Nilayam" means literally "Abode of the Highest Peace." Sathya Sai Baba gave daily darshan to his devotees in this ashram. Sathya Sai Baba was usually present in Prasanthi Nilayam from early June to the middle of March.
ప్రశాంతి నిలయము సత్య సాయి బాబా ముఖ్య ఆశ్రమం. ఇది సముద్రమట్టము నుండి 800 మీటర్ల (2624 అడుగులు) ఎత్తులో ఉంది. ప్రశాంతి నిలయము శ్రీ సత్య సాయి బాబా జన్మించిన పుట్టపర్తి అనే గ్రామములో ఉంది. ఈ ప్రదేశము దక్షిణ భారతదేశములోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోనిఅనంతపురము జిల్లాలో ఒక భాగము. ప్రశాంతి నిలయం అంటే "మహోన్నత శాంతి యొక్క దామము". జీవించి ఉన్నప్పుడు సత్య సాయి ఈ ఆశ్రమములో ప్రతిరోజూ వేలకొలది తన భక్తులకు దర్శనము ఇచ్చేవాడు. సత్య సాయి బాబా సాధారణంగా జూన్ మొదలు నుండి మార్చి మధ్య వరకు ప్రశాంతి నిలయములో ఉండేవాడు. అతను గతించాక ఇక్కడి సాయి కుల్వంత్ హాల్ లో సమాధి చేయబడ్డాడు.
प्रशांति निलयम (14°9.91′N 77°48.70′E - समुद्र तल से 800 मीटर (2624 फीट) की ऊँचाई पर स्थित), सत्य साईं बाबा द्वारा स्थापित मुख्य आश्रम का नाम है। प्रशांति निलयम, आन्ध्र प्रदेश के अनंतपुर जिले के पुट्टपर्थी, नामक एक छोटे से गांव जहां पर श्री सत्य साईं बाबा का जन्म हुआ था, में स्थित है।
no matches found
Tourist attractions in Andhra Pradesh | tourism=museum, tourism=attraction |