Nagalapuram (Q3411663)

Summary from English Wikipedia (enwiki)

Nagalapuram is a Mandal Headquarter in Tirupati district of the Indian state of Andhra Pradesh. It is the mandal headquarters of Nagalapuram mandal in Srikalahasti revenue division. This town is home to Vedanarayana Temple, where the presiding deity Vishnu is in the form of Matsya, the first incarnation of Dasavatara.

Summary from తెలుగు / Telugu Wikipedia (tewiki)

నాగలాపురం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, చిత్తూరు జిల్లా, నాగలాపురం మండలం లోని గ్రామం. ఇది మండల కేంద్రం. ఇది సమీప పట్టణమైన ఉత్తుకోటై (తమిళనాడు) నుండి 12 కి.మీ. దూరంలో, తిరుపతికి 70 కి.మీ. వాయవ్యంగా ఉంది. ఈ గ్రామంలోని శ్రీ వేదనారాయణస్వామి దేవాలయం చాలా ప్రసిద్దమైంది. శ్రీమహావిష్ణువు మహర్షుల కోరికపై సొమకాసురుడిని వధించడానికి మత్స్యావతార మెత్తుతాడు. సోమకాసురుని సంహరించి వేదాలను బ్రహ్మకు తిరిగి ఇస్తాడు. ఇక్కడి విగ్రహాన్ని స్వయంభువుగా చెబుతారు. గర్భగుడిలో ఉన్న ఈ మత్స్యావతారమూర్తికి ఇరు ప్రక్కల శ్రీదేవి, భూదేవి ఉన్నారు. స్వామివారి చేతిలో సుదర్శన చక్రం ప్రయోగానికి సిద్దంగా ఉన్నట్లు ఉంటుంది. స్వామివారి నడుంకు దశావతార వడ్డాణం ఉంటుంది.

Wikidata location: 13.3889, 79.7967 view on OSM or edit on OSM

matches

login to upload wikidata tags

found 2 match candidates

relation: Nagalapuram (OSM)exact location match [show tags]
name: Nagalapuram
name:te: నాగలాపురం
boundary: administrative
wikidata: Q60366765
admin_level: 6

wikidata mismatch: Q60366765
node: Nagalapuram (OSM), 142 m from Wikidata [show tags]
name: Nagalapuram
place: town
name:kn: ನಾಗಲಾಪುರಂ
name:ml: നാഗലാപുരം
name:te: నాగలాపురం
wikidata: Q3411663
wikipedia: en:Nagalapuram
population: 11166
postal_code: 517589
population:date: 2011
wikimedia_commons: Category:Nagalapuram

wikidata match: Q3411663

Search criteria from Wikidata

view with query.wikidata.org

village (Q532) place=village
administrative territorial entity (Q56061) boundary=administrative

Search criteria from categories

Villages in Tirupati district landuse=residential, place