[timeout:300][out:json]; ( node(around:1000,17.10700,77.62700)[boundary=administrative][~"^(addr:housenumber|.*name.*)$"~".",i]; way(around:1000,17.10700,77.62700)[boundary=administrative][~"^(addr:housenumber|.*name.*)$"~".",i]; rel(around:1000,17.10700,77.62700)[boundary=administrative][~"^(addr:housenumber|.*name.*)$"~".",i]; node(around:1000,17.10700,77.62700)[place=locality][name]; way(around:1000,17.10700,77.62700)[place=locality][name]; rel(around:1000,17.10700,77.62700)[place=locality][name]; node(around:1000,17.10700,77.62700)[place=village][name]; way(around:1000,17.10700,77.62700)[place=village][name]; rel(around:1000,17.10700,77.62700)[place=village][name]; ); out center tags;
Kodangal is a Town and Mandal in Vikarabad district, Telangana, India. The town is also categorized as a Tahsil, Mandal, or Taluka, and constitutes 20 villages.
కొడంగల్, తెలంగాణ రాష్ట్రం, వికారాబాదు జిల్లా, కొడంగల్ మండలానికి చెందిన రెవెన్యూ గ్రామం. ఇది పురపాలక సంఘ హోదాగల పట్టణం. ఇది సమీప పట్టణమైన తాండూర్ నుండి 18 కి. మీ. దూరంలో కర్ణాటక సరిహద్దులో ఉంది. 2016 లో చేసిన తెలంగాణ జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ పట్టణం పాత మహబూబ్ నగర్ జిల్లా లోని ఇదే మండలంలో ఉండేది. రాష్ట్ర రాజధాని హైదరాబాదు నుంచి బీజాపూర్ వెళ్ళు అంతర్ రాష్ట్ర రహదారి ఈ పట్టణం నుంచే వెళ్తుంది. హైదరాబాదు నుంచి నైరుతి వైపున100 కిలో మీటర్ల దూరంలో ఉన్న ఈ పట్టణం ఉత్తరాన రంగారెడ్డి జిల్లా సరిహద్దును కల్గిఉంది. తాండూర్ పట్టణం ఇక్కడి నుంచి 17 కిలో మీటర్ల దూరాన ఉంది.గతంలో ఈ గ్రామం మహబూబ్ నగర్ జిల్లాలో వుండేది. తెలంగాణ ప్రభుత్వం చేసిన పురపాలక సవరణ బిల్లులో భాగంగా 2018, ఆగస్టు 2న పురపాలక సంఘంగా ఏర్పడింది.
कोडंगल महबूबनगर जिले का एक शहर है। यह महबूबनगर से ६० किलोमीटर दूरी पर है।
found a single match candidate
village (Q532) | place=village |
administrative territorial entity (Q56061) | boundary=administrative |