[timeout:300][out:json]; ( node(around:1000,16.21670,77.98330)[boundary=administrative][~"^(addr:housenumber|.*name.*)$"~".",i]; way(around:1000,16.21670,77.98330)[boundary=administrative][~"^(addr:housenumber|.*name.*)$"~".",i]; rel(around:1000,16.21670,77.98330)[boundary=administrative][~"^(addr:housenumber|.*name.*)$"~".",i]; node(around:1000,16.21670,77.98330)[place=locality][name]; way(around:1000,16.21670,77.98330)[place=locality][name]; rel(around:1000,16.21670,77.98330)[place=locality][name]; node(around:1000,16.21670,77.98330)[place=village][name]; way(around:1000,16.21670,77.98330)[place=village][name]; rel(around:1000,16.21670,77.98330)[place=village][name]; ); out center tags;
Pebbair is now a Municipal corporation and a Municipal corporation in Wanaparthy district in the state of Telangana, India. The Pebbair Municipal corporation extends from Pampuram village in the North to Yaparla village in the south..
పెబ్బేరు, తెలంగాణ రాష్ట్రం, వనపర్తి జిల్లా, పెబ్బేరు మండలానికి చెందిన గ్రామం. ఇది సమీప పట్టణమైన వనపర్తి నుండి 20 కి. మీ. దూరంలో ఉంది.2016 అక్టోబరు 11 న చేసిన తెలంగాణ జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ గ్రామం పాత మహబూబ్ నగర్ జిల్లా లోని ఇదే మండలంలో ఉండేది. ఇది జాతీయ రహదారి 44 మీద ఉంది. వనపర్తి నియోజక వర్గంలో పెద్ద మండలంగా పేరు గాంచింది. తెలంగాణ ప్రభుత్వం చేసిన పురపాలక సవరణ బిల్లులో భాగంగా 2018, ఆగస్టు 2న పెబ్బేరు పురపాలకసంఘంగా ఏర్పడింది.
पेब्बेर (Pebbair) भारत के तेलंगाना राज्य के वनपर्ति ज़िले में स्थित एक नगर है।
no matches found
locality (Q3257686) | place=locality |
village (Q532) | place=village |
administrative territorial entity (Q56061) | boundary=administrative |