[timeout:300][out:json]; ( node(around:1000,16.76060,81.16420)[place][~"^(addr:housenumber|.*name.*)$"~".",i]; way(around:1000,16.76060,81.16420)[place][~"^(addr:housenumber|.*name.*)$"~".",i]; rel(around:1000,16.76060,81.16420)[place][~"^(addr:housenumber|.*name.*)$"~".",i]; node(around:1000,16.76060,81.16420)[boundary=administrative][~"^(addr:housenumber|.*name.*)$"~".",i]; way(around:1000,16.76060,81.16420)[boundary=administrative][~"^(addr:housenumber|.*name.*)$"~".",i]; rel(around:1000,16.76060,81.16420)[boundary=administrative][~"^(addr:housenumber|.*name.*)$"~".",i]; ); out center tags;
Denduluru is a village in the Eluru district of the Indian state of Andhra Pradesh.And the ruling MLA is Kotaru Abbaya Chowdary. It is located on the north-east side of district headquarters Eluru at a distance of 11 km. It is a member of the Eluru revenue division. The Bhimalingadibba or the mounds are one of the centrally protected monuments of national importance.
దెందులూరు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రములోని ఏలూరు జిల్లాకు చెందిన ఒక గ్రామం. ఇదే పేరుతో ఉన్న మండలానికి కేంద్రం. ఇది సమీప పట్టణమైన ఏలూరు నుండి 8 కి. మీ. దూరంలో ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 3405 ఇళ్లతో, 11846 జనాభాతో 2857 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 5923, ఆడవారి సంఖ్య 5923. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 3081 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 109. గ్రామ జనగణన లొకేషన్ కోడ్ 588462. ఇక్కడ వరి ముఖ్యమైన పంట. మెరక పంటలు కూడా విరివిగా వేస్తారు. ఇది జిల్లా కేంద్రమైన ఏలూరు ప్రక్కనే ఉంది. "ఆశ్రమ మెడికల్ కాలేజి" ఈ వూరి వద్దనే ఉంది.
found 2 match candidates
village (Q532) | place=village |
administrative territorial entity (Q56061) | boundary=administrative |
Villages in Eluru district | landuse=residential, place |