[timeout:300][out:json]; ( node(around:1000,14.96670,78.58330)[place][~"^(addr:housenumber|.*name.*)$"~".",i]; way(around:1000,14.96670,78.58330)[place][~"^(addr:housenumber|.*name.*)$"~".",i]; rel(around:1000,14.96670,78.58330)[place][~"^(addr:housenumber|.*name.*)$"~".",i]; node(around:1000,14.96670,78.58330)["political_division"][~"^(addr:housenumber|.*name.*)$"~".",i]; way(around:1000,14.96670,78.58330)["political_division"][~"^(addr:housenumber|.*name.*)$"~".",i]; rel(around:1000,14.96670,78.58330)["political_division"][~"^(addr:housenumber|.*name.*)$"~".",i]; node(around:1000,14.96670,78.58330)[boundary=administrative][~"^(addr:housenumber|.*name.*)$"~".",i]; way(around:1000,14.96670,78.58330)[boundary=administrative][~"^(addr:housenumber|.*name.*)$"~".",i]; rel(around:1000,14.96670,78.58330)[boundary=administrative][~"^(addr:housenumber|.*name.*)$"~".",i]; ); out center tags;
Chagalamarri is a town and capital of Chagalamarri mandal in the Nandyal district of Andhra Pradesh, India. It sits under the Allagadda constituency for state assembly elections and under the Nandyal constituency for parliament elections. The town is almost the halfway point between Hyderabad and Bangalore and is located at the border of the Kurnool and Kadapa districts. Farming largely centers on paddy and flowers; its main water irrigation sources are the Vakkileru River and Kadapa-Kurnool canal.
చాగలమర్రి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రములోని నంద్యాల జిల్లా, చాగలమర్రి మండలం లోని గ్రామం. ఇది నంద్యాల జిల్లాకి చివరి గ్రామం. దీని తర్వాత కడప జిల్లా ప్రారంభమౌతుంది. హైదరాబాదు, బెంగుళూరు, చెన్నై నగరాలకి ఈ గ్రామం దాదాపు సమదూరంలో ఉంది. పార్వతి దేవి అవతారం చాగలమ్మ పేరుతో ఈ గ్రామానికి ఈ పేరు వచ్చింది. ఇక్కడి కన్యకా పరమేశ్వరి గుడి ప్రసిద్ధి చెందింది.ఇది సమీప పట్టణమైన ప్రొద్దుటూరు నుండి 32 కి. మీ. దూరంలో ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 5020 ఇళ్లతో, 21289 జనాభాతో 1497 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 10666, ఆడవారి సంఖ్య 10623. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 1844 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 567. గ్రామ జనగణన లొకేషన్ కోడ్ 594636.
found 2 match candidates
political territorial entity (Q1048835) | political_division |
locality (Q3257686) | place=locality |
village (Q532) | place=village |
administrative territorial entity (Q56061) | boundary=administrative |
Cities and towns in Nandyal district | place=village, place, place=town, place=city, landuse=residential, place=suburb |