[timeout:300][out:json]; ( node(around:1000,15.53330,77.55000)[boundary=administrative][~"^(addr:housenumber|.*name.*)$"~".",i]; way(around:1000,15.53330,77.55000)[boundary=administrative][~"^(addr:housenumber|.*name.*)$"~".",i]; rel(around:1000,15.53330,77.55000)[boundary=administrative][~"^(addr:housenumber|.*name.*)$"~".",i]; node(around:1000,15.53330,77.55000)[place=locality][name]; way(around:1000,15.53330,77.55000)[place=locality][name]; rel(around:1000,15.53330,77.55000)[place=locality][name]; node(around:1000,15.53330,77.55000)[place=village][name]; way(around:1000,15.53330,77.55000)[place=village][name]; rel(around:1000,15.53330,77.55000)[place=village][name]; ); out center tags;
Devanakonda is a mandal in the Kurnool district of Andhra Pradesh, India. It comes under Adoni revenue division. It is under Alur M.L.A and Kurnool M.P constituencies. The Mandal contains 15 various villages.
దేవనకొండ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లా, దేవనకొండ మండలం లోని గ్రామం. దేవనకోండ ప్రత్తికొండ నుండి 8 మైళ్ళ దూరంలో ఆగ్నేయాన ఉంది. ఇది సమీప పట్టణమైన యెమ్మిగనూరు నుండి 28 కి. మీ. దూరంలో ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 2132 ఇళ్లతో, 10493 జనాభాతో 1757 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 5351, ఆడవారి సంఖ్య 5142. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 1989 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 230. గ్రామ జనగణన లొకేషన్ కోడ్ 594200.ఈ ప్రాంతంలో ఎక్కువగా మెట్ట భూములు విస్తరించి ఉన్నాయి. కాబట్టి ఇక్కడ పూర్తిగా వర్షాధార వ్యవసాయం పైనే ప్రజలు ఆదారపడి జీవిస్తున్నారు. కొంత మంది సమీప కర్నూలు నగరంలో భవన నిర్మాణ రంగంలో ఉపాది పొందుతున్నారు. మరి కొంత మంది చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తున్నారు.
found 2 match candidates
locality (Q3257686) | place=locality |
village (Q532) | place=village |
administrative territorial entity (Q56061) | boundary=administrative |