Siege of Masulipatam (Q3485950)

Summary from English Wikipedia (enwiki)

The siege of Masulipatam was a British siege of the French-held town of Masulipatam in India during the Seven Years' War. The siege commenced on 6 March 1759 and lasted until the storming of the town by the British on the 7 April. The British were commanded by Colonel Francis Forde while the French defenders were under the command of Conflans.

Summary from తెలుగు / Telugu Wikipedia (tewiki)

బ్రిటిషు ఈస్ట్ ఇండియా కంపెనీ, ఫ్రెంచి వారి అధీనంలో ఉన్న మచిలీపట్నం పట్నాన్ని ముట్టడించి ఆక్రమించుకోవడాన్ని మచిలీపట్నం ముట్టడి అంటారు. మచిలీపట్నాన్ని ఐరోపా దేశాల వారు అ రోజుల్లో మసూలిపటం అనేవారు. అందుచేత దీన్ని మసూలిపటం ముట్టడి (Siege of Masulipatam) అని కూడా అంటారు. 1759 మార్చి 6 న మొదలైన ముట్టడి ఏప్రిల్ 7 న బ్రిటిషు ఈస్ట్ ఇండియా కంపెనీ వారి విజయంతో ముగిసింది. దీంతో ఉత్తర సర్కారుల నుండి ఫ్రెంచి వారి నిష్క్రమణ సంపూర్ణమైంది. బ్రిటిషు సైన్యానికి కలనల్ ఫ్రాన్సిస్ ఫోర్డు నాయకత్వం వహించగా, ఫ్రెంచి వారి తరపున కాన్‌ఫ్లాన్స్ వారిని ఎదుర్కొన్నాడు.

Wikidata location: 16.1844, 81.1349 view on OSM or edit on OSM

matches

login to upload wikidata tags

no matches found

Search criteria from categories

Conflicts in 1759 historic=battlefield