[timeout:300][out:json]; ( node(around:1000,18.73572,79.61100)[waterway=dam][~"^(addr:housenumber|.*name.*)$"~".",i]; way(around:1000,18.73572,79.61100)[waterway=dam][~"^(addr:housenumber|.*name.*)$"~".",i]; rel(around:1000,18.73572,79.61100)[waterway=dam][~"^(addr:housenumber|.*name.*)$"~".",i]; ); out center tags;
The Parvati Barrage, also known as the Sundilla Barrage is an irrigation project located at Kasipeta Village, Manthani Mandal, Peddapalli district in Telangana State, India.
సుందిళ్ళ బ్యారేజి కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా పెద్దపల్లి జిల్లా, కమాన్‌పూర్ మండలంలోని సుందిళ్ళ వద్ద నిర్మించిన బ్యారేజీ. గోదావరి నది లోని నీటిని తాగునీరు, నీటిపారుదల కోసం ఉపయోగించుకోవడమే ప్రధాన లక్ష్యంగా సుందిళ్ళ బ్యారేజి నిర్మించబడింది. యెల్లంపల్లి & మేడిగడ్డ మధ్య మూడు బారేజ్లను నిర్మించే కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో ప్రతిపాదించిన బారేజిల్లో సుందిళ్ళ బ్యారేజి ఒకటి.
found a single match candidate
Dams in Telangana | waterway=dam |
Dams on the Godavari River | waterway=dam |