Alisagar is a park, tourist attraction and an irrigation project which is 13 km (6.2 mi) from Nizamabad and 2 km (1.2 mi) off the Nizamabad-Bodhan road. The park was opened by the Nizam of Hyderabad in 1928. The park contains forested areas, a summer house, well laid out gardens, a reservoir and island, and a hilltop guest house all of which make it a favored getaway location. Additional attractions include a deer park, and facilities for trekking and water sports.
ఆలీసాగర్ ఎత్తిపోతల పథకం, నిజామాబాదు జిల్లాలోని ఎత్తిపోతల పథకం. ఇది ఒక పర్యాటక కేంద్రం. ఇది నిజామాబాదు జిల్లా, ఎడపల్లి మండలం, థానాకలాన్ గ్రామంలో ఉంది. దీన్ని 1930 లో నిజాం పరిపాలనలో ఏర్పాటు చేశారు. అలీసాగర్ నిజామాబాదు నుండి 10 కిలోమీటర్ల దూరములో నిజామాబాదు - బాసర రోడ్డుకి 2 కిలోమీటర్ల దూరములో ఉంది.
no matches found