Atmakur (Q4817045)

Summary from English Wikipedia (enwiki)

Atmakur is a town, municipality, and Mandal headquarters located in Wanaparthy district in the Telangana state of India. Jurala Project is a dam on the Krishna River situated about 18 km from Atmakur. After the proposal of road extension work, Atmakur is rapidly developing.

Summary from తెలుగు / Telugu Wikipedia (tewiki)

ఆత్మకూరు, తెలంగాణ రాష్ట్రం, వనపర్తి జిల్లా, ఆత్మకూరు మండలం లోని గ్రామం. 2016 అక్టోబరు 11 న చేసిన తెలంగాణ జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ గ్రామం పాత మహబూబ్ నగర్ జిల్లా లోని ఇదే మండలంలో ఉండేది. 2014 లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత మొదటిసారిగా 2016 లో ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటులో భాగంగా ఆత్మకూరు గ్రామాన్ని, కొత్తగా ఏర్పడిన వనపర్తి జిల్లా, వనపర్తి రెవెన్యూ డివిజను పరిధిలోకి ఆత్మకూరు ప్రధాన కేంద్రంగా ఉన్న ఆత్మకూరు మండలంలో చేర్చుతూ 2016 అక్టోబరు 11 నుండి అమలులోకి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ ప్రభుత్వం చేసిన పురపాలక సవరణ బిల్లులో భాగంగా 2018, ఆగస్టు 2న ఆత్మకూరు పురపాలక సంఘంగా ఏర్పడింది. ఆత్మకూరు పట్టణానికి 29 కి.మీ.దూరంలో కృష్ణానదిపై జూరాల ప్రాజెక్ట్ ఉంది.

Summary from हिन्दी / Hindi Wikipedia (hiwiki)

आत्मकूर (Atmakur) भारत के तेलंगाना राज्य के वनपर्ति ज़िले में स्थित एक नगर है।

Wikidata location: 16.3364, 77.8056 view on OSM or edit on OSM

matches

login to upload wikidata tags

found a single match candidate

node: Atmakur (OSM), 109 m from Wikidata [show tags]
name: Atmakur
place: village
population: 1000
postal_code: 509131
wikidata: Q4817045

wikidata match: Q4817045

Search criteria from Wikidata

view with query.wikidata.org

locality (Q3257686) place=locality
town (Q3957) place=town
village (Q532) place=village
administrative territorial entity (Q56061) boundary=administrative

Search criteria from categories

Cities and towns in Wanaparthy district place=village, place, place=town, place=city, landuse=residential, place=suburb