[timeout:300][out:json]; ( node(around:1000,16.16056,77.92917)[boundary=administrative][~"^(addr:housenumber|.*name.*)$"~".",i]; way(around:1000,16.16056,77.92917)[boundary=administrative][~"^(addr:housenumber|.*name.*)$"~".",i]; rel(around:1000,16.16056,77.92917)[boundary=administrative][~"^(addr:housenumber|.*name.*)$"~".",i]; node(around:1000,16.16056,77.92917)[place=locality][name]; way(around:1000,16.16056,77.92917)[place=locality][name]; rel(around:1000,16.16056,77.92917)[place=locality][name]; node(around:1000,16.16056,77.92917)[place=village][name]; way(around:1000,16.16056,77.92917)[place=village][name]; rel(around:1000,16.16056,77.92917)[place=village][name]; ); out center tags;
Beechupally in Jogulamba Gadwal district, Telangana, India, is a shrine of the Hindu god Hanuman (Anjaneya Swamy). It is located on the banks of the Krishna River (where obsequies to the dead take place according to Hindu custom) about 30 kilometers downstream from the Jurala Project.
బీచుపల్లి, తెలంగాణ రాష్ట్రం, జోగులాంబ గద్వాల జిల్లా, ఇటిక్యాల మండలంలోని గ్రామం. 2016 అక్టోబరు 11 న చేసిన తెలంగాణ జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ గ్రామం పాత మహబూబ్ నగర్ జిల్లా లోని ఇదే మండలంలో ఉండేది. ఈ గ్రామం 7వ నెంబర్ జాతీయ రహదారిపై ఉంది. కృష్ణానది ఒడ్డున ఉన్న ఈ గ్రామములో ప్రతి 12 సంవత్సరాలకు జరిగే కృష్ణానది పుష్కరాలు ఘనంగా నిర్వహిస్తారు. ఇక్కడ ప్రాచీనమైన ఆంజనేయస్వామి దేవాలయం ఉంది.. జాతీయ రహదారికి అతి సమీపంలో ఉండుటచే లక్షలాది భక్తులు పుష్కరస్నానం చేయడానికి తరలివస్తుంటారు. ఇది మంచి పర్యాటక కేంద్రం కూడా. కృష్ణవేణి దేవాలయం, ఇతరదేవాలయాలు, ఉద్యానవనం మున్నగునవి ఇక్కడకు వచ్చే పర్యాటకులను సంతృప్తిపరుస్తాయి. జాతీయరహదారిపై కృష్ణానదిపై కల వంతెన దాటుతున్నప్పుడు ఈ దృశ్యాలు కానవస్తాయి.పిన్ కోడ్ నం. 509 125.
found a single match candidate
locality (Q3257686) | place=locality |
village (Q532) | place=village |
administrative territorial entity (Q56061) | boundary=administrative |
Hindu temples in Mahbubnagar district | amenity=place_of_worship |