[timeout:300][out:json]; ( node(around:1000,17.42560,78.51920)[place][~"^(addr:housenumber|.*name.*)$"~".",i]; way(around:1000,17.42560,78.51920)[place][~"^(addr:housenumber|.*name.*)$"~".",i]; rel(around:1000,17.42560,78.51920)[place][~"^(addr:housenumber|.*name.*)$"~".",i]; ); out center tags;
Chilakalguda is a residential neighbourhood of Secunderabad, India.
చిలకలగూడ తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని ఒక ప్రాంతం. ఇది సికింద్రాబాద్ జంక్షన్ రైల్వే స్టేషను అతి సమీపంలో ఉంటుంది. ఇక్కడి ప్రాంతం మధ్య తరగతివారు నివసించడానికి అనువుగా ఉండంతో, దక్షిణ మధ్య రైల్వే ఉద్యోగులు ఇక్కడే నివాసాలు ఏర్పరచుకున్నారు. దీని చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలలో మహాత్మా గాంధీ విగ్రహం ఉన్న ప్రాంతం ప్రముఖమైనది. పద్మరావునగర్, సీతాఫల్‌మండి, నామాలగుండు, మెట్టుగూడ, పార్సీగుట్ట, మైలర్‌గడ్డ మొదలైన ప్రాంతాలు చిలకలగూడకు సమీపంలో ఉన్నాయి.
چیکل گوڈا (انگریزی: Chilkalguda) بھارت کا ایک آباد مقام جو تلنگانہ میں واقع ہے۔
found a single match candidate
neighborhood (Q123705) | place=neighbourhood |
Neighbourhoods in Hyderabad, India | boundary, admin_level, landuse, place, type=boundary, political_division=ward |