Devapur (Q5266513)

Summary from English Wikipedia (enwiki)

Devapur, is a census town in Adilabad district of the Indian state of Telangana.

Summary from తెలుగు / Telugu Wikipedia (tewiki)

దేవాపూర్,తెలంగాణ రాష్ట్రం,మంచిర్యాల జిల్లా,కాసిపేట మండలానికి చెందిన జనగణన పట్టణం.దేవాపూర్ సెన్సస్ టౌన్ పరిధిలో మొత్తం 2543 ఇళ్ల పరిపాలనను కలిగి ఉంది. వీటికి నీరు, మురుగునీటి వంటి ప్రాథమిక సౌకర్యాలను సంబంధిత స్థానిక స్వపరిపాలన సంస్థ అందిస్తుంది. సెన్సస్ టౌన్ పరిమితుల్లో రహదారులను నిర్మించడానికి, దాని పరిధిలోకి వచ్చే ఆస్తులపై పన్ను విధించడానికి కూడా స్థానిక స్వపరిపాలన సంస్థకు అధికారం ఉంది. 2016లో జరిగిన తెలంగాణ జిల్లాల, మండలాలు పునర్య్వస్థీకరణకు ముందు దేవాపూర్ పట్టణం అదిలాబాదు జిల్లాలో ఉండేది.

Summary from हिन्दी / Hindi Wikipedia (hiwiki)

देवापुर (Devapur) भारत के तेलंगाना राज्य के मंचेरियल ज़िले में स्थित एक नगर है।

Wikidata location: 19.0350, 79.3592 view on OSM or edit on OSM

matches

login to upload wikidata tags

found a single match candidate

node: Devapur (OSM), 454 m from Wikidata [show tags]
name: Devapur
place: village
wikidata: Q5266513

wikidata match: Q5266513

Search criteria from categories

Census towns in Adilabad district place=village, place=suburb, place=town