[timeout:300][out:json]; ( node(around:1000,17.08330,77.83330)["political_division"][~"^(addr:housenumber|.*name.*)$"~".",i]; way(around:1000,17.08330,77.83330)["political_division"][~"^(addr:housenumber|.*name.*)$"~".",i]; rel(around:1000,17.08330,77.83330)["political_division"][~"^(addr:housenumber|.*name.*)$"~".",i]; node(around:1000,17.08330,77.83330)["admin_level"="6"][name]; way(around:1000,17.08330,77.83330)["admin_level"="6"][name]; rel(around:1000,17.08330,77.83330)["admin_level"="6"][name]; node(around:1000,17.08330,77.83330)[boundary=administrative][~"^(addr:housenumber|.*name.*)$"~".",i]; way(around:1000,17.08330,77.83330)[boundary=administrative][~"^(addr:housenumber|.*name.*)$"~".",i]; rel(around:1000,17.08330,77.83330)[boundary=administrative][~"^(addr:housenumber|.*name.*)$"~".",i]; node(around:1000,17.08330,77.83330)[place=subdistrict][name]; way(around:1000,17.08330,77.83330)[place=subdistrict][name]; rel(around:1000,17.08330,77.83330)[place=subdistrict][name]; ); out center tags;
Domah or Doma is a mandal in Vikarabad district of Telangana, India.
దోమ మండలం, తెలంగాణ రాష్ట్రం, వికారాబాదు జిల్లాలోని మండలం. దోమ, ఈ మండలానికి కేంద్రం. ఇది సమీప పట్టణమైన వికారాబాద్ నుండి 32 కి. మీ. దూరంలో ఉంది.పశ్చిమాన మహబూబ్ నగర్ జిల్లా సరిహద్దును కలిగిన ఈ మండలం దక్షిణాన, ఆగ్నేయాన కుల్కచర్ల మండలం, ఉత్తరాన, ఈశాన్యాన పరిగి మండలం సరిహద్దుగా కలిగిఉంది. మహబూబ్ నగర్ నుంచి పరిగి వెళ్ళు ప్రధాన రహదారి ఈ మండలం గుండా వెళుతుంది. 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ మండలం రంగారెడ్డి జిల్లా లో ఉండేది. ప్రస్తుతం ఈ మండలం వికారాబాదు రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు ఇది చేవెళ్ళ డివిజనులో ఉండేది.ఈ మండలంలో 28 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. నిర్జన గ్రామాలు లేవు.
no matches found
political territorial entity (Q1048835) | political_division |
administrative territorial entity (Q56061) | boundary=administrative |
tehsil (Q817477) | place=subdistrict, admin_level=6 |