[timeout:300][out:json]; ( node(around:1000,17.41944,78.45500)[building][~"^(addr:housenumber|.*name.*)$"~".",i]; way(around:1000,17.41944,78.45500)[building][~"^(addr:housenumber|.*name.*)$"~".",i]; rel(around:1000,17.41944,78.45500)[building][~"^(addr:housenumber|.*name.*)$"~".",i]; node(around:1000,17.41944,78.45500)[historic=castle][~"^(addr:housenumber|.*name.*)$"~".",i]; way(around:1000,17.41944,78.45500)[historic=castle][~"^(addr:housenumber|.*name.*)$"~".",i]; rel(around:1000,17.41944,78.45500)[historic=castle][~"^(addr:housenumber|.*name.*)$"~".",i]; node(around:1000,17.41944,78.45500)[historic=palace][~"^(addr:housenumber|.*name.*)$"~".",i]; way(around:1000,17.41944,78.45500)[historic=palace][~"^(addr:housenumber|.*name.*)$"~".",i]; rel(around:1000,17.41944,78.45500)[historic=palace][~"^(addr:housenumber|.*name.*)$"~".",i]; ); out center tags;
Errum Manzil or Iram Manzil is an expansive palace standing in Hyderabad, Telangana, India. It was built around the year 1870 by Nawab Safdar Jung Musheer-ud-daula Fakhrul Mulk, a nobleman of Hyderabad state. It is located on top of a hillock off the Khairatabad - Panjagutta road.
ఎర్రమంజిల్ ప్యాలెస్ ఒక రాజ ప్రాసాదం. భాగ్యనగరాన్ని పరిపాలించిన కుతుబ్‌షాహీ రాజుల కాలంలో ఇది నిర్మితమైంది. వారి అద్భుత కట్టడాల్లో ఇది ఒకటి. ఖైరతాబాద్, పంజాగుట్ట మార్గంలో ఉన్న దీన్నే ఒకప్పుడు ‘ఎపూరంమంజిల్’ అని కూడా పిలిచేవారు "ఇరం మంజిల్", ఎర్రమంజిల్ గా మారిందంటారు. "ఇరం" అంటే స్వర్గం . నవాబ్ సఫ్దర్ జంగ్ ముషీర్-ఉద్దౌలా ఫక్రూల్ ముల్క్ దీనిని నిర్మించిండు. 1870 నాటికి దీని నిర్మాణం పూర్తయింది. ఇండో-యురోపియన్ శైలిలో ఉన్న ఈ ప్యాలెస్‌ను నవాబులు విందులు, అంతర్గత కార్యక్రమాల కోసం వినియోగించేవారు. ఇందులో 150 గదులు, డ్రాయింగ్ రూమ్, ప్యాలెస్‌కు పక్కన గోల్ఫ్ కోర్స్, పోలో గ్రౌండ్, గుర్రపు శాల, పశువుల శాల ఉండేవి. ప్రస్తుతం దీన్ని అర్ అండ్ బీ చీఫ్ ఇంజనీర్ కార్యాలయంగా వినియోగిస్తున్నారు. హైదరాబాదు పట్టణ అభివృద్ధి సంస్థ (హుడా)చే వారసత్వ కట్టడంగా గుర్తించబడింది.
found a single match candidate
Palaces in Hyderabad, India | historic=castle, building=palace, historic=palace |