ఘాట్ రోడ్లు అంటే భారత ఉపఖండంలో పర్వత శ్రేణులు, పశ్చిమ, తూర్పు కనుమల గుండా వెళ్ళే రహదారులు. ఈ రోడ్లు విశేషమైన ఇంజినీరింగ్ నిర్మాణాలు. వీటిలో చాలా వరకు బ్రిటిషు కాలంలో నిర్మించారు. వేసవి తాపాన్ని నివారించేందుకు నివాసితుల కోసం పర్వతాలలో ఏర్పాటు చేసిన హిల్ స్టేషన్లకు అనుసంధానం చేసేందుకు ఘాట్ రోడ్లను నిర్మించారు. తీర ప్రాంతాలను ఎగువ దక్కన్ పీఠభూమితో అనుసంధానించడానికి వీటిని నిర్మించారు.
no matches found