[timeout:300][out:json]; ( node(around:1000,18.81139,79.90667)[building][~"^(addr:housenumber|.*name.*)$"~".",i]; way(around:1000,18.81139,79.90667)[building][~"^(addr:housenumber|.*name.*)$"~".",i]; rel(around:1000,18.81139,79.90667)[building][~"^(addr:housenumber|.*name.*)$"~".",i]; node(around:1000,18.81139,79.90667)["plant:source"="hydro"][~"^(addr:housenumber|.*name.*)$"~".",i]; way(around:1000,18.81139,79.90667)["plant:source"="hydro"][~"^(addr:housenumber|.*name.*)$"~".",i]; rel(around:1000,18.81139,79.90667)["plant:source"="hydro"][~"^(addr:housenumber|.*name.*)$"~".",i]; node(around:1000,18.81139,79.90667)[power=plant][~"^(addr:housenumber|.*name.*)$"~".",i]; way(around:1000,18.81139,79.90667)[power=plant][~"^(addr:housenumber|.*name.*)$"~".",i]; rel(around:1000,18.81139,79.90667)[power=plant][~"^(addr:housenumber|.*name.*)$"~".",i]; node(around:1000,18.81139,79.90667)[power=station][~"^(addr:housenumber|.*name.*)$"~".",i]; way(around:1000,18.81139,79.90667)[power=station][~"^(addr:housenumber|.*name.*)$"~".",i]; rel(around:1000,18.81139,79.90667)[power=station][~"^(addr:housenumber|.*name.*)$"~".",i]; node(around:1000,18.81139,79.90667)[tourism=artwork][~"^(addr:housenumber|.*name.*)$"~".",i]; way(around:1000,18.81139,79.90667)[tourism=artwork][~"^(addr:housenumber|.*name.*)$"~".",i]; rel(around:1000,18.81139,79.90667)[tourism=artwork][~"^(addr:housenumber|.*name.*)$"~".",i]; node(around:1000,18.81139,79.90667)[waterway=dam][~"^(addr:housenumber|.*name.*)$"~".",i]; way(around:1000,18.81139,79.90667)[waterway=dam][~"^(addr:housenumber|.*name.*)$"~".",i]; rel(around:1000,18.81139,79.90667)[waterway=dam][~"^(addr:housenumber|.*name.*)$"~".",i]; ); out center tags;
The Kaleshwaram Lift Irrigation Project (KLIP) is a multi-purpose irrigation project on the Godavari River in Kaleshwaram, Bhupalpally, Telangana, India. Currently the world's largest multi-stage lift irrigation project, its farthest upstream influence is at the confluence of the Pranahita and Godavari rivers. The Pranahita River is itself a confluence of various smaller tributaries including the Wardha, Painganga, and Wainganga rivers which combine to form the seventh-largest drainage basin on the subcontinent, with an estimated annual discharge of more than 6,427,900 acre-feet (7,930 cubic hectometres) or 280 TMC. It remains untapped as its course is principally through dense forests and other ecologically sensitive zones such as wildlife sanctuaries.
కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టు ను జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్‌పూర్ మండలంలోని కన్నేపల్లి గ్రామం వద్ద గోదావరి నదిపై నిర్మిస్తున్నారు. దీని ఆయకట్టు 45,00,000 ఎకరాలు. ఇది పూర్వపు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ ప్రాణహిత - చేవెల్ల సుజల స్రవంతి ప్రాజెక్ట్. సుమారు 235 టీఎంసీల నీటిని ఎత్తిపోయడమే దీని లక్ష్యం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత చేపట్టిన అతిపెద్ద ప్రాజెక్టు ఇది. 2016, మే 2 దీనికి శంకుస్థాపన జరిగింది. కాళేశ్వరం ప్రాజెక్టు ఒకటి కాదు. ఇది కొన్ని బ్యారేజీలు, పంపు హౌజులు, కాలువలు, సొరంగాల సమాహారం. కానీ, అన్నీ ఒకదానితో ఒకటి సంబంధం ఉన్నవే. గోదావరి నీటిని వీలైనంత ఎక్కువగా వినియోగించుకోవడానికి వీలుగా ఈ ప్రాజెక్టును రూపొందించారు. ప్రస్తుతం ప్రపంచంలోనే అతిపెద్ద మల్టీ-స్టేజ్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్. ఇది ప్రాణహిత ,గోదావరి నదుల సంగమం వద్ద ఉంది. ప్రధానంగా కాళేశ్వరం వద్ద గోదావరిలో కలిసే ప్రాణహిత , దమ్మూరు వద్ద కలిసే ఇంద్రావతి నదుల జలాల వినియోగం ద్వారా తెలంగాణ రాష్ట్రంలోని 195 టిఎంసి నీటిని వెనుకబడిన ప్రాంతాలకు మళ్లించాలనే లక్ష్యంతో ఈ ప్రాజెక్టు రూపొందించబడినది.
no matches found
hydroelectric power station (Q15911738) | plant:source=hydro |
power station (Q159719) | power=plant |
work of art (Q838948) | tourism=artwork |
Dams in Telangana | waterway=dam |
Dams on the Godavari River | waterway=dam |
Hydroelectric power stations in Telangana | power=plant, power=station |