[timeout:300][out:json]; ( node(around:1000,17.01700,81.73200)["political_division"][~"^(addr:housenumber|.*name.*)$"~".",i]; way(around:1000,17.01700,81.73200)["political_division"][~"^(addr:housenumber|.*name.*)$"~".",i]; rel(around:1000,17.01700,81.73200)["political_division"][~"^(addr:housenumber|.*name.*)$"~".",i]; node(around:1000,17.01700,81.73200)["admin_level"="6"][name]; way(around:1000,17.01700,81.73200)["admin_level"="6"][name]; rel(around:1000,17.01700,81.73200)["admin_level"="6"][name]; node(around:1000,17.01700,81.73200)[boundary=administrative][~"^(addr:housenumber|.*name.*)$"~".",i]; way(around:1000,17.01700,81.73200)[boundary=administrative][~"^(addr:housenumber|.*name.*)$"~".",i]; rel(around:1000,17.01700,81.73200)[boundary=administrative][~"^(addr:housenumber|.*name.*)$"~".",i]; node(around:1000,17.01700,81.73200)[place=subdistrict][name]; way(around:1000,17.01700,81.73200)[place=subdistrict][name]; rel(around:1000,17.01700,81.73200)[place=subdistrict][name]; ); out center tags;
Kovvur mandal is one of the 19 mandals in East Godavari district of the Indian state of Andhra Pradesh. Its headquarters are located in the town of Kovvur. The mandal is bounded by Nidadavole, Chagallu, Devarapalle, Tallapaudi mandals and on the east by the Godavari River.
కొవ్వూరు మండలం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోనిపశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన మండలం. ఈ మండలంలో 16 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి,అందులో ఒకటి నిర్జన గ్రామం. గోదావరి నదీ తీరాన నెలకొన్న సుందరమైన ఆధ్యాత్మిక పట్టణం, కొవ్వూరు. పశ్చిమ గోదావరి జిల్లాలోని ముఖ్య పట్టణాలలో ఒకటి. చారిత్రక, సాహిత్య ప్రాధాన్యత ఉన్న రాజమహేంద్రి (రాజమండ్రి) గోదావరి నదికి ఒకవైపున ఉండగా, దానికి ఎదురుగా రెండవ వైపున కొవ్వూరు ఉంది. మండలవ్యవస్థ రావడానికి పూర్వం కొవ్వూరు ఒక తాలూకా కేంద్రంగా ఉండేది. గోదావరి పుష్కరాల సమయం ఇక్కడ చాలా విశేషం. వాడపల్లి మీదుగా రాజమండ్రి వెళ్ళుతున్నప్పుడు గోదావరి దాటడానికి రైలు-రోడ్డు వంతెన, కొత్త రైలు వంతెనలు ఇక్కడే ప్రారంభం అవుతాయి.OSM గతిశీల పటం
no matches found
political territorial entity (Q1048835) | political_division |
administrative territorial entity (Q56061) | boundary=administrative |
tehsil (Q817477) | place=subdistrict, admin_level=6 |