[timeout:300][out:json];
(
node(around:1000,17.25944,77.58786)["admin_level"="6"][name];
way(around:1000,17.25944,77.58786)["admin_level"="6"][name];
rel(around:1000,17.25944,77.58786)["admin_level"="6"][name];
node(around:1000,17.25944,77.58786)[boundary=administrative][~"^(addr:housenumber|.*name.*)$"~".",i];
way(around:1000,17.25944,77.58786)[boundary=administrative][~"^(addr:housenumber|.*name.*)$"~".",i];
rel(around:1000,17.25944,77.58786)[boundary=administrative][~"^(addr:housenumber|.*name.*)$"~".",i];
node(around:1000,17.25944,77.58786)[place=subdistrict][name];
way(around:1000,17.25944,77.58786)[place=subdistrict][name];
rel(around:1000,17.25944,77.58786)[place=subdistrict][name];
);
out center tags;
తాండూర్ మండలం, తెలంగాణ రాష్ట్రంలోని వికారాబాదు జిల్లాకు చెందిన మండలం. తాండూరు, ఈ మండలానికి కేంద్రం. 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ మండలం రంగారెడ్డి జిల్లాలో ఉండేది. ప్రస్తుతం ఈ మండలం కొత్తగా ఏర్పాటైన తాండూరు రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు ఇది వికారాబాదు డివిజనులో ఉండేది.ఈ మండలంలో 38 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి..నిర్జన గ్రామాలు లేవు.
found a single match candidate
| administrative territorial entity (Q56061) | boundary=administrative |
| tehsil (Q817477) | admin_level=6, place=subdistrict |