The Hyderabad Urban Development Authority (HUDA) was created in 1975, vide an act of the State Assembly of Andhra Pradesh. Its jurisdiction was expanded in 2008 by merging it with the surrounding mandals to form the Hyderabad Metropolitan Development Authority. Devireddy Sudheer Reddy was the Chairman of HUDA from 2004 to 2008.
హైదరాబాదు పట్టణ అభివృద్ధి సంస్థ (హుడా) 1975లో జరిగిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ సమావేశ తీర్మానం ఆధారంగా ఏర్పాటుచేయబడింది. 2008లో పరిసర మండలాలతో విలీనం చేయడం ద్వారా దీని అధికార పరిధి విస్తరించబడి హైదరాబాదు మహానగర అభివృద్ధి సంస్థగా మారింది. 2004 నుండి 2008 వరకు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి హుడా చైర్మన్‌గా పనిచేశాడు.
no matches found
government organization (Q2659904) | government, operator:type=government |
government agency (Q327333) | government=agency, office=government |