IDA Bollaram (Q5969933)

Summary from English Wikipedia (enwiki)

IDA Bollaram, also known as Bollaram Industrial Area, is located in the village of Bollaram, in Jinnaram mandal of the Sangareddy district of Telangana, India. It is a part of Hyderabad metropolitan region.

Summary from తెలుగు / Telugu Wikipedia (tewiki)

బొల్లారం , భారతదేశం, తెలంగాణ రాష్ట్రం, సంగారెడ్డి జిల్లా, జిన్నారాం మండలం లోని గ్రామం. ఇది బొల్లారం పురపాలక సంఘానికి ప్రధాన కేంద్రంగా ఉంది.దీనిని ఐడిఎ బొల్లారం అనే మరో పేరుతో కూడా పిలుస్తారు. హైదరాబాద్ మహానగర ప్రాంతంలో ఇది ఒక భాగం. దీని చుట్టూ బాచుపల్లి, మియాపూర్, అమీన్‌పూర్ ప్రాంతాలు ఉన్నాయి. మియాపూర్, కూకట్‌పల్లి నుండి ఐడిఎ బొల్లారం వరకు అనేక బస్సులు అందుబాటులో ఉన్నాయి.హైదరాబాద్ పశ్చిమ అంచులలో, అద్భుతమైన ఆదిమ రాతి నిర్మాణాలు, ఆధునిక అపార్టుమెంట్లు, కర్మాగారాలు పట్టణం చుట్టూ ఉన్నాయి. తెలంగాణ ప్రభుత్వం చేసిన పురపాలక సవరణ బిల్లులో భాగంగా 2018, ఆగస్టు 2న బొల్లారం పురపాలకసంఘంగా ఏర్పడింది.

Wikidata location: 17.5443, 78.3486 view on OSM or edit on OSM

matches

login to upload wikidata tags

no matches found

Search criteria from Wikidata

view with query.wikidata.org

locality (Q3257686) place=locality
village (Q532) place=village
administrative territorial entity (Q56061) boundary=administrative

Search criteria from categories

Industrial parks in India leisure=park, landuse=recreation_ground, leisure=common, boundary=national_park
Neighbourhoods in Hyderabad, India type=boundary, place, political_division=ward, landuse, boundary, admin_level
Villages in Sangareddy district landuse=residential, place