[timeout:300][out:json]; ( node(around:1000,16.70000,81.46300)["admin_level"="6"][name]; way(around:1000,16.70000,81.46300)["admin_level"="6"][name]; rel(around:1000,16.70000,81.46300)["admin_level"="6"][name]; node(around:1000,16.70000,81.46300)[boundary=administrative][~"^(addr:housenumber|.*name.*)$"~".",i]; way(around:1000,16.70000,81.46300)[boundary=administrative][~"^(addr:housenumber|.*name.*)$"~".",i]; rel(around:1000,16.70000,81.46300)[boundary=administrative][~"^(addr:housenumber|.*name.*)$"~".",i]; node(around:1000,16.70000,81.46300)[place=subdistrict][name]; way(around:1000,16.70000,81.46300)[place=subdistrict][name]; rel(around:1000,16.70000,81.46300)[place=subdistrict][name]; ); out center tags;
Ganapavaram mandal is one of the 20 mandals in West Godavari district of the Indian state of Andhra Pradesh. It is under the administration of Bhimavaram revenue division and the headquarters are located at Ganapavaram. Ganapavaram Mandal is bounded by Nidamarru Mandal towards west, Pentapadu Mandal towards North, Undi Mandal towards South, Unguturu Mandal towards North . Tadepalligudem, Bhimavaram, Tanuku, Eluru are the nearby Cities to Ganapavaram. It is located 55 km from Eluru and 22 km from Bhimavaram.
గణపవరం మండలం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోని పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఊరు. ఈ మండలం జిల్లాల పునర్వ్యవస్థీకరణలో ఏలూరు జిల్లాకు మార్చారు. 16 ఫిభ్రవరి 2023 తేదీన, తిరిగి పశ్చిమ గోదావరి జిల్లాలో చేర్చబడింది. ఈ మండలం భీమవరం నుండి పదిహేను కిలోమీటర్లు, తాడేపల్లి గూడెం పట్టణానికి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉంది. భారతావనికి ఆంధ్రరాష్ట్రం ధాన్యాగారం అయితే ఈ ప్రాంతం ఆంధ్రరాష్ట్రానికి ధాన్యాగారం అనేవారు. గణపవరాన్ని రైసుమిల్లుల పట్టణంగా వ్యవహరించేవారు. ఒకప్పటి రైసు మిల్లుల పట్టణం ఇప్పుడు మంచినీటి చేపల రొయ్యల పెంపకానికి కేంద్రంగా మారిపోయింది.
found a single match candidate
administrative territorial entity (Q56061) | boundary=administrative |
tehsil (Q817477) | place=subdistrict, admin_level=6 |