[timeout:300][out:json]; ( node(around:1000,19.39810,78.97080)[place][~"^(addr:housenumber|.*name.*)$"~".",i]; way(around:1000,19.39810,78.97080)[place][~"^(addr:housenumber|.*name.*)$"~".",i]; rel(around:1000,19.39810,78.97080)[place][~"^(addr:housenumber|.*name.*)$"~".",i]; node(around:1000,19.39810,78.97080)["political_division"][~"^(addr:housenumber|.*name.*)$"~".",i]; way(around:1000,19.39810,78.97080)["political_division"][~"^(addr:housenumber|.*name.*)$"~".",i]; rel(around:1000,19.39810,78.97080)["political_division"][~"^(addr:housenumber|.*name.*)$"~".",i]; node(around:1000,19.39810,78.97080)[boundary=administrative][~"^(addr:housenumber|.*name.*)$"~".",i]; way(around:1000,19.39810,78.97080)[boundary=administrative][~"^(addr:housenumber|.*name.*)$"~".",i]; rel(around:1000,19.39810,78.97080)[boundary=administrative][~"^(addr:housenumber|.*name.*)$"~".",i]; ); out center tags;
Jainoor is a census town in Komaram Bheem district of the Indian state of Telangana.
జైనూర్, తెలంగాణ రాష్ట్రం, కొమరంభీం జిల్లా, జైనూర్ మండలానికి చెందిన రెవెన్యూ గ్రామం, జనగణన పట్టణం. 2016 అక్టోబరు 11 న చేసిన తెలంగాణ జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ గ్రామం పాత ఆదిలాబాద్ జిల్లా లోని ఇదే మండలంలో ఉండేది. ఇది జైనూర్ మండలానికి ప్రధాన కేంద్రం.ఇది ఆదిలాబాదు లోక్‌సభ నియోజకవర్గంలోని, ఆసిపాబాదు శాసనసభ నియోజకవర్గం పరిధికి చెందిన పట్టణం.గతంలో ఈ పట్టణం ఆదిలాబాదు జిల్లా, ఉట్నూరు రెవెన్యూ డివిజను పరిధిలో ఉండేది. 2014 లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత మొదటిసారిగా 2016 లో ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటులో భాగంగా కొత్తగా ఏర్పడిన కుంరంభీం జిల్లా, ఆసిఫాబాద్ రెవెన్యూ డివిజను పరిధిలోకి 2016 అక్టోబరు 11 నుండి చేర్చుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
Jainoor là một census town thuộc huyện Adilabad, bang Telangana, Ấn Độ.
found a single match candidate
political territorial entity (Q1048835) | political_division |
locality (Q3257686) | place=locality |
town (Q3957) | place=town |
village (Q532) | place=village |
administrative territorial entity (Q56061) | boundary=administrative |
Villages in Komaram Bheem district | landuse=residential, place |