[timeout:300][out:json]; ( node(around:1000,15.81000,78.03000)["historic"="archaeological_site"][~"^(addr:housenumber|.*name.*)$"~".",i]; way(around:1000,15.81000,78.03000)["historic"="archaeological_site"][~"^(addr:housenumber|.*name.*)$"~".",i]; rel(around:1000,15.81000,78.03000)["historic"="archaeological_site"][~"^(addr:housenumber|.*name.*)$"~".",i]; ); out center tags;
Jwalapuram (meaning "City of fire" in Telugu) is an archaeological site in the Kurnool district of Andhra Pradesh, southern India, which shows hominid habitation before and after the Toba event (73 kya) according to the Toba catastrophe theory. It is unclear what species of humans settled Jwalapuram as no fossil remains have yet been found.
జ్వాలాపురం పురాతత్వ స్థలం, అంధ్రప్రదేశ్, నంద్యాల జిల్లా, జ్వాలాపురం గ్రామం వద్ద ఉన్న పురాతత్వ ప్రదేశం. వేల సంవత్సరాల క్రితం జీవించిన ఆధునిక మానవుల ఆధారాలు ఇక్కడ లభించాయి. 75,000 ఏళ్ళ క్రితం టోబా అగ్నిపర్వత విస్ఫోటనంలో విరజిమ్మిన బూడిద ఇక్కడి జుర్రేరు నదీలోయలో పేరుకు పోయింది. ఈ బూడద పొరకు అడుగున, పైనా కూడా ఆధునిక మానవులు వాడిన పనిముట్లు వేలాదిగా లభించాయి. అగ్నిపర్వత విస్ఫోటనంలో వెదజల్లబడిన బూడిద జుర్రేరు ఆనకట్ట నుండి బనగానపల్లె వరకు నదీ తీరం వెంట 9 కిలోమీటర్ల మేర సగటున 1 మీటరు మందాన పేరుకు పోయింది. జ్వాలాపురం చుట్టుపక్కల, సుమారు 2000 ఎకరాల విస్తీర్ణంలో పురాతత్వ స్థలాలు విస్తరించి ఉన్నాయి.
no matches found
Archaeological sites in Andhra Pradesh | historic=archaeological_site |