[timeout:300][out:json]; ( node(around:1000,17.43680,78.44390)[place][~"^(addr:housenumber|.*name.*)$"~".",i]; way(around:1000,17.43680,78.44390)[place][~"^(addr:housenumber|.*name.*)$"~".",i]; rel(around:1000,17.43680,78.44390)[place][~"^(addr:housenumber|.*name.*)$"~".",i]; ); out center tags;
Khairatabad is a neigbbourhood in Hyderabad, Telangana, India. It is a mandal in the Secunderabad Revenue division of Hyderabad District. This is a Zone in the Greater Hyderabad Municipal Corporation. There are five circles in this zone namely Mehdipatnam (12), Karwan (13), Goshamahal (14), Khairatabad (17) and Jubilee Hills (18). There are four wards under this Khairatabad circle, they are Khairtabad (91), Somajiguda (97), Ameerpet (98) and Sanathnagar (100).
ఖైరతాబాదు, తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదు నగరంలోని ఒక నివాసప్రాంతం. ఇది హైదరాబాద్ జిల్లాలో ఉన్న గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలోని ఒక మండలం. ఇక్కడి నుండి సోమాజీగూడా, అమీర్ పేట, హుసేన్ సాగర్, లక్డీకాపూల్ ప్రాంతాలకు వెళ్ళవచ్చు. ఇక్కడ ప్రాంతీయ రవాణా అధికారి ప్రధాన కార్యాలయం, ప్రెస్ క్లబ్ హైదరాబాద్, షాదన్ గ్రూప్, ఈనాడు మొదలైనవి ఉన్నాయి. ఈ జోన్‌లో మెహిదీపట్నం (12), కార్వాన్ (13), గోషామహల్ (14), ఖైరతాబాద్ (17), జూబ్లీహిల్స్ (18) అనే ఐదు సర్కిళ్లు ఉన్నాయి. ఈ ఖైరతాబాద్ సర్కిల్ పరిధిలో ఖైరతాబాద్ (91), సోమాజిగూడ (97), అమీర్‌పేట్ (98), సనత్‌నగర్ (100) అనే నాలుగు వార్డులు ఉన్నాయి.
خیریت آباد (انگریزی: Khairtabad) بھارت کا ایک رہائشی علاقہ جو حیدرآباد، دکن میں واقع ہے۔
கைரதாபாத் (Khairatabad) என்பது ஐதராபாத்து மாவட்டத்திலுள்ள சிக்கந்தராபாத் வருவாய் பிரிவிலுள்ள ஒரு மண்டலம் ஆகும்.
no matches found
neighborhood (Q123705) | place=neighbourhood |
Neighbourhoods in Hyderabad, India | type=boundary, place, political_division=ward, landuse, boundary, admin_level |