[timeout:300][out:json]; ( node(around:1000,18.58405,79.32770)[place][~"^(addr:housenumber|.*name.*)$"~".",i]; way(around:1000,18.58405,79.32770)[place][~"^(addr:housenumber|.*name.*)$"~".",i]; rel(around:1000,18.58405,79.32770)[place][~"^(addr:housenumber|.*name.*)$"~".",i]; node(around:1000,18.58405,79.32770)[boundary=administrative][~"^(addr:housenumber|.*name.*)$"~".",i]; way(around:1000,18.58405,79.32770)[boundary=administrative][~"^(addr:housenumber|.*name.*)$"~".",i]; rel(around:1000,18.58405,79.32770)[boundary=administrative][~"^(addr:housenumber|.*name.*)$"~".",i]; ); out center tags;
Kodurupaka is one of the oldest villages in the Karimnagar district of Telangana, India. It is 21 km from Karimnagar, on the highway from Karimnagar to Peddapalli. There is a bus service to the town.
కొదురుపాక లేదా కోడూరుపాక తెలంగాణ రాష్ట్రం, పెద్దపల్లి జిల్లా, సుల్తానాబాద్ మండలంలోని గ్రామం.. 2016 అక్టోబరు 11 న చేసిన తెలంగాణ జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ గ్రామం పాత కరీంనగర్ జిల్లాలో, ఇదే మండలంలో ఉండేది. ఇది మండల కేంద్రమైన సుల్తానాబాద్ నుండి 10 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన కరీంనగర్ నుండి 35 కి. మీ. దూరంలోనూ ఉంది.ఈ గ్రామం చుట్టుపక్కల కొండలతో చుట్టుముట్టబడినందున సూర్యోదయం, సూర్యాస్తమయ దృశ్యాలు విభిన్నంగా ఉంటాయి, అందుకే ఈ గ్రామాన్ని 'మూడుజాముల కొదురుపాక' అని పిలుస్తారు.
found a single match candidate
locality (Q3257686) | place=locality |
village (Q532) | place=village |
administrative territorial entity (Q56061) | boundary=administrative |
Villages in Karimnagar district | landuse=residential, place |