[timeout:300][out:json]; ( node(around:1000,13.02500,78.64500)["boundary"="protected_area"][~"^(addr:housenumber|.*name.*)$"~".",i]; way(around:1000,13.02500,78.64500)["boundary"="protected_area"][~"^(addr:housenumber|.*name.*)$"~".",i]; rel(around:1000,13.02500,78.64500)["boundary"="protected_area"][~"^(addr:housenumber|.*name.*)$"~".",i]; ); out center tags;
Kaundinya Wildlife Sanctuary is a wildlife sanctuary and an elephant reserve situated in Andhra Pradesh, India. It is the only sanctuary in Andhra Pradesh with a population of Asian elephants, which migrated after 200 years from neighbouring regions.
కౌండిన్య వన్యప్రాణి రక్షిత కేంద్రం చిత్తూరు జిల్లా, పలమనేరుకు సమీపంలో ఉన్న ఒక అభయారణ్యం. ఇది హార్సిలీ హిల్స్ నుండి 106 కిలో మీటర్లు, మదనపల్లె నుండి 78 కిలో మీటర్ల దూరములో, పలమనేరు నుండి 31 కిలోమీటర్ల దూరంలో ఉంది. కౌండిన్య వన్య ప్రాణి రక్షిత కేంద్రం అభయారణ్యం ఆంధ్ర ప్రదేశ్ లోని చిత్తూరు జిల్లాలో ప్రముఖమైనది. ఇక్కడ ఏనుగుల సంరక్షణ కేంద్రముకూడ ఉంది. 1990 లో స్థాపించబడిన కౌండిన్య వన్య ప్రాణి రక్షిత కేంద్రంలో .... ఆంధ్రప్రదేశ్ లో వున్న అభయారణ్యములలో ఇక్కడ మాత్రమే ఏనుగుల సంరక్షణ కేంద్రమున్నది. తమిళ నాడు, కర్ణాటక అడవులనుండి ఇక్కడికి ఏనుగులు వలస వస్తుంటాయి. ఇక్కడ ఏనుగులే కాకుండా చిరుత పులులు, నాలుగు కొమ్ముల జింకలు, సాంబార్ జింకలు, మౌస్ జింక, కుందేళ్లు, అడవి పందులు, అడవి పిల్లి, నక్కలు, ఎలుగుబంటులు, ఇంకా అనేక రకాల పక్షులు నివాసముంటున్నాయి.
no matches found
protected area (Q473972) | boundary=protected_area |