[timeout:300][out:json]; ( node(around:1000,17.69861,79.03722)[building][~"^(addr:housenumber|.*name.*)$"~".",i]; way(around:1000,17.69861,79.03722)[building][~"^(addr:housenumber|.*name.*)$"~".",i]; rel(around:1000,17.69861,79.03722)[building][~"^(addr:housenumber|.*name.*)$"~".",i]; node(around:1000,17.69861,79.03722)[product][~"^(addr:housenumber|.*name.*)$"~".",i]; way(around:1000,17.69861,79.03722)[product][~"^(addr:housenumber|.*name.*)$"~".",i]; rel(around:1000,17.69861,79.03722)[product][~"^(addr:housenumber|.*name.*)$"~".",i]; node(around:1000,17.69861,79.03722)["amenity"="place_of_worship"][~"^(addr:housenumber|.*name.*)$"~".",i]; way(around:1000,17.69861,79.03722)["amenity"="place_of_worship"][~"^(addr:housenumber|.*name.*)$"~".",i]; rel(around:1000,17.69861,79.03722)["amenity"="place_of_worship"][~"^(addr:housenumber|.*name.*)$"~".",i]; node(around:1000,17.69861,79.03722)[religion=jain][~"^(addr:housenumber|.*name.*)$"~".",i]; way(around:1000,17.69861,79.03722)[religion=jain][~"^(addr:housenumber|.*name.*)$"~".",i]; rel(around:1000,17.69861,79.03722)[religion=jain][~"^(addr:housenumber|.*name.*)$"~".",i]; node(around:1000,17.69861,79.03722)[tourism=attraction][~"^(addr:housenumber|.*name.*)$"~".",i]; way(around:1000,17.69861,79.03722)[tourism=attraction][~"^(addr:housenumber|.*name.*)$"~".",i]; rel(around:1000,17.69861,79.03722)[tourism=attraction][~"^(addr:housenumber|.*name.*)$"~".",i]; node(around:1000,17.69861,79.03722)[tourism=museum][~"^(addr:housenumber|.*name.*)$"~".",i]; way(around:1000,17.69861,79.03722)[tourism=museum][~"^(addr:housenumber|.*name.*)$"~".",i]; rel(around:1000,17.69861,79.03722)[tourism=museum][~"^(addr:housenumber|.*name.*)$"~".",i]; ); out center tags;
Kulpakji also Kolanupaka Temple is a 2,000 year-old Jain temple at the village of Kolanupaka in Aler City, Yadadri Bhuvanagiri district, Telangana, India. The temple houses three deities: one each of Lord Rishabhanatha, Lord Neminatha, and Lord Mahavira. The image of Lord Mahavir, carved of a green stone has been historically famous as "Manikyaswami" and Jivantasvami. The temple is about 80 km from Hyderabad on the Hyderabad-Warangal Highway NH 163.
ఈ జైనమందిరం తెలంగాణలోని ప్రముఖ జైన క్షేత్రం. ఇది వరంగల్ - హైదరాబాదు రహదారిలో హైదరాబాదుకు 65 కి.మీ, ఆలేరుకు సుమారు 6 కి.మీ.ల దూరంలో ఉంది. ఈ ఆలయం 2వేల ఏళ్ళ నాటిది. ఈ ఆలయ ప్రవేశ ద్వారం కోటద్వారాన్ని తలపిస్తుంది.అక్కణ్ణుంచి రెండు నల్లని ఏనుగులు లోపలికి ఆహ్వానిస్తున్నట్లుంటాయి. ఆలయ నిర్మాణానికి ఢోల్‌పూర్ రాయిని రాజస్థాన్ నుంచి తెప్పించారు. బయటకు వచ్చేందుకు కుడిపక్కా ఎడమపక్కా రెండు ద్వారాలున్నాయి. లోపలంతా భారీ గోపురం. ప్రతి స్తంభంలోనూ సూక్ష్మచిత్రకళ అబ్బుర పరుస్తుంది. ఇందులో ఆదినాథుడు, మహావీరుడు, నేమినాథుడు లాంటి జైనదేవుళ్ళ బొమ్మలే ప్రధాన ఆకర్షణ. ఆలయం లోనికి అడుగుపెట్టగానే ఎడమవైపునుంచి తీర్థంకరుల బొమ్మలు కనిపిస్తాయి. ఇందులో బంగారం, పాలరాయి, నల్లరాతితో చేసినవి ఉన్నాయి. లోపల నేలంతా పాలరాయే. ఆలయం చుట్టుపక్కల చెట్లు, ఇంకా మరో దేవాలయం ఉన్నాయి. ఆలయ ఆవరణమంతా ప్రశాంతంగా ఉంటుంది. ఇందులో నలుగురు తీర్థంకరుల బొమ్మలతో ఏర్పాటు చేసిన పెద్ద బొమ్మ ఉంది. దీనికి జైనుల పండుగ దినాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తుంటారు.
no matches found
structure of worship (Q1370598) | amenity=place_of_worship |
product (Q2424752) | product |
Jain temple (Q2613100) | religion=jain |
building (Q41176) | building, building=yes |
temple (Q44539) | building=temple |
shrine (Q697295) | building=shrine |
Tourist attractions in Nalgonda district | tourism=attraction, tourism=museum |