[timeout:300][out:json]; ( node(around:1000,16.85141,78.68923)["admin_level"="6"][name]; way(around:1000,16.85141,78.68923)["admin_level"="6"][name]; rel(around:1000,16.85141,78.68923)["admin_level"="6"][name]; node(around:1000,16.85141,78.68923)[boundary=administrative][~"^(addr:housenumber|.*name.*)$"~".",i]; way(around:1000,16.85141,78.68923)[boundary=administrative][~"^(addr:housenumber|.*name.*)$"~".",i]; rel(around:1000,16.85141,78.68923)[boundary=administrative][~"^(addr:housenumber|.*name.*)$"~".",i]; node(around:1000,16.85141,78.68923)[place=subdistrict][name]; way(around:1000,16.85141,78.68923)[place=subdistrict][name]; rel(around:1000,16.85141,78.68923)[place=subdistrict][name]; ); out center tags;
Madgul is a Mandal in Ranga Reddy district, Telangana, India. It is located 103 km from Mahabubnagar and 76 km from state headquarters Hyderabad. It is the home town of politician Jaipal Reddy who served as the member of legislative assembly from Kalwakurthy.
మాడ్గుల్ మండలం, తెలంగాణ రాష్ట్రం, రంగారెడ్డి జిల్లాకు చెందిన ఒక మండలం. మండలకేంద్రంణ్, మాడ్గుల్. ఇది సమీప పట్టణమైన హైదరాబాద్ నుండి 70 కి. మీ. దూరంలో హైదరాబాదు-కల్వకుర్తి ప్రధాన రహదారిపై నల్గొండ జిల్లా సరిహద్దులో ఉంది. 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ మండలం మహబూబ్ నగర్ జిల్లాలో ఉండేది. ప్రస్తుతం ఈ మండలం ఇబ్రహీంపట్నం రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు ఇది మహబూబ్ నగర్ డివిజనులో ఉండేది.ఈ మండలంలో 15 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. అందులో ఒకటి నిర్జన గ్రామం.
found a single match candidate
administrative territorial entity (Q56061) | boundary=administrative |
tehsil (Q817477) | place=subdistrict, admin_level=6 |