[timeout:300][out:json]; ( node(around:1000,19.03030,78.09420)["admin_level"="6"][name]; way(around:1000,19.03030,78.09420)["admin_level"="6"][name]; rel(around:1000,19.03030,78.09420)["admin_level"="6"][name]; node(around:1000,19.03030,78.09420)[boundary=administrative][~"^(addr:housenumber|.*name.*)$"~".",i]; way(around:1000,19.03030,78.09420)[boundary=administrative][~"^(addr:housenumber|.*name.*)$"~".",i]; rel(around:1000,19.03030,78.09420)[boundary=administrative][~"^(addr:housenumber|.*name.*)$"~".",i]; node(around:1000,19.03030,78.09420)[place=subdistrict][name]; way(around:1000,19.03030,78.09420)[place=subdistrict][name]; rel(around:1000,19.03030,78.09420)[place=subdistrict][name]; ); out center tags;
లోకేశ్వరం మండలం, తెలంగాణ రాష్ట్రం నిర్మల్ జిల్లాకు చెందిన మండలం. లోకేశ్వరం, ఈ మండలానికి కేంద్రం. 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ మండలం ఆదిలాబాద్ జిల్లాలో ఉండేది. ప్రస్తుతం ఈ మండలం భైంసా రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు ఇది నిర్మల్ డివిజనులో ఉండేది.ఈ మండలంలో 31 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. అందులో 5 నిర్జన గ్రామాలు.
no matches found
administrative territorial entity (Q56061) | boundary=administrative |
tehsil (Q817477) | place=subdistrict, admin_level=6 |