[timeout:300][out:json]; ( node(around:1000,16.26610,78.85640)[natural=water][name]; way(around:1000,16.26610,78.85640)[natural=water][name]; rel(around:1000,16.26610,78.85640)[natural=water][name]; node(around:1000,16.26610,78.85640)[waterway=waterfall][~"^(addr:housenumber|.*name.*)$"~".",i]; way(around:1000,16.26610,78.85640)[waterway=waterfall][~"^(addr:housenumber|.*name.*)$"~".",i]; rel(around:1000,16.26610,78.85640)[waterway=waterfall][~"^(addr:housenumber|.*name.*)$"~".",i]; ); out center tags;
Mallela Theertham is a waterfall located in the Nallamala Forest in Nagarkurnool, Telangana, India. The River Krishna flows through this forest. It is located around 58 km from Srisailam and 185 km from Hyderabad.
మల్లెలతీర్థం మహబూబ్ నగర్ జిల్లా అమ్రాబాద్ మండలంలో విస్తరించి ఉన్న దట్టమైన నల్లమల అటవీ ప్రాంతంలో కనిపించే ఒక సుందర సహజ జలపాతం. 500 అడుగుల ఎత్తులో నుండి కిందికి దూకే ఈ జలపాతం చూపరులకు కనువిందు చేస్తుంది. చుట్టూ ఎత్తైన కొండలు, దట్టమైన అడవులతో కూడి అత్యంత రమణీయంగా కనిపిస్తుంది., ప్రశాంతమై ఈ ప్రదేశం ప్రకృతి ప్రేమికులకు తప్పనిసరి విహారకేంద్రం.. హైదరాబాద్ నుండి శ్రీశైలం వెళ్లే జాతీయ రహదారి మార్గంలో వచ్చే అమ్రాబాద్ మండలంలోని వట్వర్లపల్లి గ్రామం నుండి 9 కిలోమీటర్లు అడవి మార్గంలో ప్రయాణిస్తే మల్లెలతీర్థం జలపాతానికి చేరుకోవచ్చు.అచ్చంపేట నుండి ఇక్కడికి బస్సు సౌకర్యం ఉంది.
मल्लेला तीर्थम आंध्र प्रदेश में स्थित एक जलप्रपात है।
no matches found
body of water (Q15324) | natural=water |
waterfall (Q34038) | waterway=waterfall |
Waterfalls of Telangana | waterway=waterfall |