Malwala palace (Q6745149)

Summary from English Wikipedia (enwiki)

Malwala Palace was built in 1845 and is located in Hyderabad, telangana, India. Malwala Palace was located along the road leading towards east from Charminar. It was constructed in Mughal and Rajasthani style and in Hyderabadi courtyard style, was known for its richly carved. wooden pavilion. Other than Raja Bhagwandas Bagh Pavilion, Malwala Palace was the only other palace in Hyderabad having a wooden pavilion. Barring the grand gateway, the entire palace complex has been demolished in August 2000 and a shopping mall has been built in its place.

Summary from తెలుగు / Telugu Wikipedia (tewiki)

మాల్వాల ప్యాలెస్‌, తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని చార్మినార్ నుండి తూర్పువైపు వెళ్ళే రహదారి పక్కన ఉన్న రాజభవనం. 1845లో మొఘల్, రాజస్థానీ శైలిలో ఈ ప్యాలెస్ నిర్మించబడింది. దీనిలోని చెక్కతో చెక్కిన మంటపం ప్రసిద్ధి చెందింది. రాజా భగవన్‌దాస్‌ బాగ్‌ ప్యాలెస్‌ కాకుండా, మాల్వాలా ప్యాలెస్ మాత్రమే హైదరాబాద్‌లో చెక్క మంటపం ఉన్న ఏకైక ప్యాలెస్. గ్రాండ్ గేట్‌వే మినహా ప్యాలెస్ కాంప్లెక్స్ మొత్తం 2000 ఆగస్టులో కూల్చివేయబడి, దాని స్థానంలో షాపింగ్ మాల్ నిర్మించబడింది. హైదరాబాదు పట్టణ అభివృద్ధి సంస్థ (హుడా)చే వారసత్వ కట్టడంగా గుర్తించబడింది.

Wikidata location: 17.3603, 78.4783 view on OSM or edit on OSM

matches

login to upload wikidata tags

no matches found