[timeout:300][out:json]; ( node(around:1000,16.64980,77.88476)[building][~"^(addr:housenumber|.*name.*)$"~".",i]; way(around:1000,16.64980,77.88476)[building][~"^(addr:housenumber|.*name.*)$"~".",i]; rel(around:1000,16.64980,77.88476)[building][~"^(addr:housenumber|.*name.*)$"~".",i]; node(around:1000,16.64980,77.88476)["amenity"="place_of_worship"][~"^(addr:housenumber|.*name.*)$"~".",i]; way(around:1000,16.64980,77.88476)["amenity"="place_of_worship"][~"^(addr:housenumber|.*name.*)$"~".",i]; rel(around:1000,16.64980,77.88476)["amenity"="place_of_worship"][~"^(addr:housenumber|.*name.*)$"~".",i]; ); out center tags;
Manyamkonda is a hill shrine of Venkateshwara, located 5 km from Devarakadra town on the National highway 167 to Raichur. It was the first temple in Telangana to have ropeway access.
మన్యంకొండ మహబూబ్ నగర్ పట్టణానికి 17 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక పుణ్యక్షేత్రం. పేదల తిరుపతిగా పేరొందింది. మహబూబ్ నగర్ నుంచి రాయచూరు వెళ్ళు అంతర్రాష్ట్ర రహదారి మార్గం నుండి 4 కిమీ లోపలికి ఉంది. ఇక్కడ మహబూబ్ నగర్ జిల్లాలోనే ఒక పుణ్యక్షేత్రమైన శ్రీవేంకటేశ్వరస్వామి దేవస్థానం ఉంది. పాలమూరు తిరుపతిగా బాసిల్లుచున్న మన్యంకొండ లక్ష్మీ వెంకటేశ్వరస్వామి వారికి ఏటా బ్రహ్మోత్సవాలు కూడా నిర్వహిస్తారు. ఎత్తయిన కొండపై, ప్రశాంత వాతావరణంలో స్వామివారు కొలువై ఉన్నాడు. మన్యంకొండ అనగా మునులు తపస్సు చేసుకునే కొండ అని అర్థం, వందల సంవత్సరాల క్రితం ఇక్కడ మునులు తపస్సి చేసినట్లు స్థలపురాణం ద్వారా తెలుస్తోంది. ప్రస్తుతం ఈ దేవస్థానం తెలంగాణ దేవాదాయ శాఖ అధీనంలో ఉంది.
no matches found
structure of worship (Q1370598) | amenity=place_of_worship |
building (Q41176) | building=yes, building |
temple (Q44539) | building=temple |
shrine (Q697295) | building=shrine |
Hindu temples in Telangana | amenity=place_of_worship |