[timeout:300][out:json]; ( node(around:1000,16.62619,81.74014)[place][~"^(addr:housenumber|.*name.*)$"~".",i]; way(around:1000,16.62619,81.74014)[place][~"^(addr:housenumber|.*name.*)$"~".",i]; rel(around:1000,16.62619,81.74014)[place][~"^(addr:housenumber|.*name.*)$"~".",i]; node(around:1000,16.62619,81.74014)["political_division"][~"^(addr:housenumber|.*name.*)$"~".",i]; way(around:1000,16.62619,81.74014)["political_division"][~"^(addr:housenumber|.*name.*)$"~".",i]; rel(around:1000,16.62619,81.74014)["political_division"][~"^(addr:housenumber|.*name.*)$"~".",i]; node(around:1000,16.62619,81.74014)[product][~"^(addr:housenumber|.*name.*)$"~".",i]; way(around:1000,16.62619,81.74014)[product][~"^(addr:housenumber|.*name.*)$"~".",i]; rel(around:1000,16.62619,81.74014)[product][~"^(addr:housenumber|.*name.*)$"~".",i]; node(around:1000,16.62619,81.74014)[boundary=administrative][~"^(addr:housenumber|.*name.*)$"~".",i]; way(around:1000,16.62619,81.74014)[boundary=administrative][~"^(addr:housenumber|.*name.*)$"~".",i]; rel(around:1000,16.62619,81.74014)[boundary=administrative][~"^(addr:housenumber|.*name.*)$"~".",i]; ); out center tags;
Marteru is a village in Penumantra Mandal, West Godavari district, Andhra Pradesh, India. The village is famous for rice research center, established by the Government of India to conduct research on paddy crops. The center developed many new varieties of rice seeds. The nearest railway station is Chinta Parru Halt (CTPR) located at a distance of 10.51 Km.
మార్టేరు, పశ్చిమ గోదావరి జిల్లా, పెనుమంట్ర మండలానికి చెందిన గ్రామం.ఇది మండల కేంద్రమైన పెనుమంట్ర నుండి 10 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన పాలకొల్లు నుండి 11 కి. మీ. దూరంలోనూ ఉంది. ఈ గ్రామం పాలకొల్లు నుండి పెరవలి మీదుగా నిడదవోలు పోయే ప్రధాన రహదారిపై గల పెద్ద గ్రామం, చుట్టుపక్కల గ్రామాలకు ప్రయాణ సాధనాలకు పెద్ద కూడలి. మారుతీపురం అనే నామం నుండి మారుటేరు, మార్టేరుగా రూపాంతరం చెందింది. ఈ గ్రామం పశ్చిమ గోదావరి జిల్లాలో బాస్కెట్ బాల్ క్రీడకు, ఆటో పరిశ్రమకు ప్రసిద్ధిచెందింది. మార్టేరునుండి బయటకు వెళ్ళే మూడు మార్గాలలో మూడు పెట్రోలు పంప్ స్టేషన్లు ఉన్నాయి.
found a single match candidate
political territorial entity (Q1048835) | political_division |
product (Q2424752) | product |
locality (Q3257686) | place=locality |
village (Q532) | place=village |
administrative territorial entity (Q56061) | boundary=administrative |
Villages in West Godavari district | landuse=residential, place |