[timeout:300][out:json]; ( node(around:1000,16.60464,81.63149)[place][~"^(addr:housenumber|.*name.*)$"~".",i]; way(around:1000,16.60464,81.63149)[place][~"^(addr:housenumber|.*name.*)$"~".",i]; rel(around:1000,16.60464,81.63149)[place][~"^(addr:housenumber|.*name.*)$"~".",i]; node(around:1000,16.60464,81.63149)[boundary=administrative][~"^(addr:housenumber|.*name.*)$"~".",i]; way(around:1000,16.60464,81.63149)[boundary=administrative][~"^(addr:housenumber|.*name.*)$"~".",i]; rel(around:1000,16.60464,81.63149)[boundary=administrative][~"^(addr:housenumber|.*name.*)$"~".",i]; ); out center tags;
Navuduru is a village in Veeravasaram mandal, located in West Godavari district of the Indian state of Andhra Pradesh.
నవుడూరు, పశ్చిమ గోదావరి జిల్లా, వీరవాసరం మండలానికి చెందిన గ్రామం..ఇది మండల కేంద్రమైన వీరవాసరం నుండి 7 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన భీమవరం నుండి 19 కి. మీ. దూరంలోనూ ఉంది. ఈ గ్రామంలో 1935లో స్థాపించిన సరస్వతీ గ్రంథాలయం ఎంతో మందికి విజ్ఞానం పంచుతోంది. ఈ గ్రామానికి లింగం వారిని పూర్వికులుగా చెపుతారు, ఈ గ్రామంలో కీర్తిశేషులు యాళ్ళబండి పొలిశెట్టి ఎంతో గొప్పవారు, మార్గదర్శకులు అలాగే కడలి.గంగిశెట్టీ, కందుల.ఆదినారాయణ, కీర్తిశేషులు లింగం.పెద్దిరాజు వంటి వారు కమ్యూనిస్ట్ పార్టికి నాయకత్వం వహింఛారు. పొలిశెట్టి కమ్యూనిస్ట్ పార్టీ ఆద్వర్యంలో, గ్రామం చాలా అభివృద్ధి చెందింది. ఈ గ్రామంలో బ్రాహ్మణులు భమిడిపాటి వారు, దశిక వారు కలరు.
found a single match candidate
locality (Q3257686) | place=locality |
village (Q532) | place=village |
administrative territorial entity (Q56061) | boundary=administrative |
Villages in West Godavari district | landuse=residential, place |