[timeout:300][out:json]; ( node(around:1000,17.43167,78.45250)[heritage][~"^(addr:housenumber|.*name.*)$"~".",i]; way(around:1000,17.43167,78.45250)[heritage][~"^(addr:housenumber|.*name.*)$"~".",i]; rel(around:1000,17.43167,78.45250)[heritage][~"^(addr:housenumber|.*name.*)$"~".",i]; node(around:1000,17.43167,78.45250)[amenity=university][~"^(addr:housenumber|.*name.*)$"~".",i]; way(around:1000,17.43167,78.45250)[amenity=university][~"^(addr:housenumber|.*name.*)$"~".",i]; rel(around:1000,17.43167,78.45250)[amenity=university][~"^(addr:housenumber|.*name.*)$"~".",i]; node(around:1000,17.43167,78.45250)[historic=heritage][~"^(addr:housenumber|.*name.*)$"~".",i]; way(around:1000,17.43167,78.45250)[historic=heritage][~"^(addr:housenumber|.*name.*)$"~".",i]; rel(around:1000,17.43167,78.45250)[historic=heritage][~"^(addr:housenumber|.*name.*)$"~".",i]; node(around:1000,17.43167,78.45250)[landuse=observatory][name]; way(around:1000,17.43167,78.45250)[landuse=observatory][name]; rel(around:1000,17.43167,78.45250)[landuse=observatory][name]; node(around:1000,17.43167,78.45250)["man_made"="observatory"][name]; way(around:1000,17.43167,78.45250)["man_made"="observatory"][name]; rel(around:1000,17.43167,78.45250)["man_made"="observatory"][name]; node(around:1000,17.43167,78.45250)["observatory:type"="astronomical"][~"^(addr:housenumber|.*name.*)$"~".",i]; way(around:1000,17.43167,78.45250)["observatory:type"="astronomical"][~"^(addr:housenumber|.*name.*)$"~".",i]; rel(around:1000,17.43167,78.45250)["observatory:type"="astronomical"][~"^(addr:housenumber|.*name.*)$"~".",i]; node(around:1000,17.43167,78.45250)["protect_class"="22"][~"^(addr:housenumber|.*name.*)$"~".",i]; way(around:1000,17.43167,78.45250)["protect_class"="22"][~"^(addr:housenumber|.*name.*)$"~".",i]; rel(around:1000,17.43167,78.45250)["protect_class"="22"][~"^(addr:housenumber|.*name.*)$"~".",i]; ); out center tags;
Nizamia observatory is an optical observatory built by Nawab Zafar Jung Bahadur member of the House of Paigah and Amir of the Khurshid Jahi estate and established by Mahbub Ali Khan, Asaf Jah VI - the 6th Nizam of Kingdom of Hyderabad in 1901. It participated in the Carte du Ciel making 463,542 observations. It boasted of an 8" Cooke Astrograph and a 15" Grubb refractor telescope.
ప్రపంచంలోనే ఒక అరుదైన ఖగోళ పరిశోధనా సంస్థగా కీర్తి గడించిన వాటిల్లో మొదటిది నిజామియా పరిశోధనా సంస్థ. దీనిని నిజామియా అబ్జర్వేటరీ అని కూడా అంటారు. ఇది హైదరాబాద్ లోని అమీర్‌పేట లో ఉంది. ఇక్కడ ఖగోళ శాస్త్ర పరిశోధనలు పెద్ద ఎత్తున జరిగాయి. 1909 ప్రాంతంలో ఇక్కడ ఖగోళదర్పణిని ఏర్పాటు చేశారు. ఇది భూకంపాల సమాచారాన్ని, వాతావరణ ఉష్ణోగ్రతల్లోని మార్పులతో పాటు సమయాన్ని కూడా కూడా సూచించేది. 1918లో ఉస్మానియా విశ్వవిద్యాలయం నెలకొల్పాక, ఈ సంస్థను ఉస్మానియా విశ్వవిద్యాలయం పరిధిలోకి బదిలీ చేశారు. ప్రత్యేకంగా ఖగోళ శాస్త్ర ప్రయోగశాల కలిగి ఉన్న ఘనకీర్తి ఉస్మానియా విశ్వవిద్యాలయానికి దక్కింది. నోబెల్ బహుమతి పొందిన సర్ సి.వి. రామన్, ప్రొఫెసర్ ఎస్.చంద్రశేఖర్ వంటి శాస్త్రవేత్తలు దీనిని సందర్శించారు. ఇందులో పనిచేసిన అనేకమంది పరిశోధకులు ఆకాశంలో గల సుమారు 4 లక్షల నక్షత్రాల స్థితిగతుల గురించి గ్రంథస్తం చేశారని వర్సిటీ ప్రొఫెసర్స్ చెబుతున్నారు. హైదరాబాదు పట్టణ అభివృద్ధి సంస్థ (హుడా)చే వారసత్వ కట్టడంగా గుర్తించబడింది.
no matches found
astronomical observatory (Q1254933) | observatory:type=astronomical |
cultural heritage (Q210272) | heritage, protect_class=22, historic=heritage |
observatory (Q62832) | man_made=observatory, landuse=observatory |