[timeout:300][out:json]; ( node(around:1000,17.30000,82.61670)[place][~"^(addr:housenumber|.*name.*)$"~".",i]; way(around:1000,17.30000,82.61670)[place][~"^(addr:housenumber|.*name.*)$"~".",i]; rel(around:1000,17.30000,82.61670)[place][~"^(addr:housenumber|.*name.*)$"~".",i]; node(around:1000,17.30000,82.61670)[boundary=administrative][~"^(addr:housenumber|.*name.*)$"~".",i]; way(around:1000,17.30000,82.61670)[boundary=administrative][~"^(addr:housenumber|.*name.*)$"~".",i]; rel(around:1000,17.30000,82.61670)[boundary=administrative][~"^(addr:housenumber|.*name.*)$"~".",i]; ); out center tags;
Pentakota is a village in Payakaraopeta mandal of Anakapalli district, Andhra Pradesh, India.
పెంటకోట, అనకాపల్లి జిల్లా, పాయకరావుపేట మండలానికి చెందిన గ్రామం.. ఇది తుని నుండి దరిదాపు పది కిలోమీటర్ల దూరంలో, సముద్రపుటొడ్డున ఉంది. తాండవ నది ఇక్కడే సముద్రంలో కలుస్తుంది. పూర్వం ఇక్కడ ఒక దీపస్తంభం ఉండేది. ఒకానొకప్పుడు ఇక్కడకి వ్యాపారపు పడవలు వచ్చి ఆగేవట. ఒక సారి వర్తకులు తొంభయ్ పంచదార బస్తాలతో పాటు పది ఇసక బస్తాలు కూడా వేసి ఎగుమతి చేసేరుట. ఇది నిజమో, కల్పించిన కథో ఇతమిద్ధమైన ఆధారాలు లేవు కాని, విరిగిపోయి శిథిలమైపోయిన దీపస్తంభం ఈ రేవుగుండా ఒకానొకప్పుడు సముద్ర వ్యాపారం జరిగేదని మౌనంగా వార్తాప్రచారం చేస్తోంది.ఇది మండల కేంద్రమైన పాయకరావుపేట నుండి 13 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన తుని నుండి 13 కి. మీ. దూరంలోనూ ఉంది.
found a single match candidate
village (Q532) | place=village |
administrative territorial entity (Q56061) | boundary=administrative |
Lighthouses completed in 1957 | man_made=lighthouse |
Lighthouses in India | man_made=lighthouse |
Villages in Anakapalli district | landuse=residential, place |