The Polavaram Project is an under construction multi-purpose irrigation project on the Godavari River in the Eluru District and East Godavari District in Andhra Pradesh. The project has been accorded National project status by the Central Government of India. Its reservoir back water spreads up to the Dummugudem Anicut (i.e. approx 150 km back from Polavaram dam on main river side) and approx 115 km on Sabari River side. Thus back water spreads into parts of Chhattisgarh and Odisha States. It gives major boost to tourism sector in Godavari Districts as the reservoir covers the famous Papikonda National Park, Polavaram hydro electric project (HEP) and National Waterway 4 are under construction on left side of the river. It is located 40 km to the upstream of Sir Arthur Cotton Barrage in Rajamahendravaram City and 25 km from Rajahmundry Airport.
పోలవరం ప్రాజెక్టు, గోదావరి, కృష్ణా నదులను అనుసంధానిస్తూ ఏలూరు జిల్లా , పోలవరం సమీపంలో నిర్మాణంలో ఉన్న బహుళార్థ సాధక నీటిపారుదల పథకం. విశాఖపట్నం, ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాలలోని మెట్టప్రాంతాలకు సాగునీటిని అందించేందుకు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఈ పథకాన్ని జాతీయ ప్రాజెక్టుగా కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. మొదట్లో, రామపాద సాగర్ గా పిలువబడిన ఈ పథకాన్ని, ప్రస్తుతం పోలవరం సాగునీటి ప్రాజెక్టు అని పేరుతో వ్యవహరిస్తున్నారు. పోలవరం జలాశయం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో బాటు, ఛత్తీస్‌గఢ్, ఒరిస్సాల లోకి కూడా విస్తరించి ఉంటుంది.
levee (Q105190) | man_made=dyke |
dam (Q12323) | water=reservoir, drinking_water, landuse=reservoir, waterway=dam |
hydroelectric power station (Q15911738) | plant:source=hydro |
power station (Q159719) | power=plant |
product (Q2424752) | product |
obstacle (Q264661) | barrier |
Dams in Andhra Pradesh | waterway=dam |
Dams on the Godavari River | waterway=dam |
Hydroelectric power stations in Andhra Pradesh | power=plant, power=station |