[timeout:300][out:json]; ( node(around:1000,16.31831,80.62306)[subject][~"^(addr:housenumber|.*name.*)$"~".",i]; way(around:1000,16.31831,80.62306)[subject][~"^(addr:housenumber|.*name.*)$"~".",i]; rel(around:1000,16.31831,80.62306)[subject][~"^(addr:housenumber|.*name.*)$"~".",i]; node(around:1000,16.31831,80.62306)[waterway][~"^(addr:housenumber|.*name.*)$"~".",i]; way(around:1000,16.31831,80.62306)[waterway][~"^(addr:housenumber|.*name.*)$"~".",i]; rel(around:1000,16.31831,80.62306)[waterway][~"^(addr:housenumber|.*name.*)$"~".",i]; node(around:1000,16.31831,80.62306)[natural=water][name]; way(around:1000,16.31831,80.62306)[natural=water][name]; rel(around:1000,16.31831,80.62306)[natural=water][name]; ); out center tags;
కొమ్మమూరు కాలువ ఆంధ్రప్రదేశ్, గుంటూరు జిల్లా లోని దుగ్గిరాల నుండి బాపట్ల జిల్లా, పెదగంజాం వరకు ప్రవహించే పంట కాలువ. దీన్ని బ్రిటిషు వారు, 19 వ శతాబ్దంలో తవ్వారు. దీని పొడవు 91 కిలోమీటర్లు. ఒకప్పుడు ఇది నౌకా రవాణా మార్గంగా విలసిల్లింది. కాకినాడ నుండి మద్రాసు (చెన్నై) వరకు ఉన్న జల మార్గం లోని కాలువల్లో ఇది ఒకటి. మిగతావి కాకినాడ కాలువ, ఏలూరు కాలువ, బకింగ్‌హాం కాలువ. భారత ప్రభుత్వం చేపట్టిన జాతీయ జలమార్గాల ప్రాజెక్టు లోని జలమార్గం 4 లో కొమ్మమూరు కాలువ ఒక భాగం.
found a single match candidate
canal (Q12284) | waterway=canal |
body of water (Q15324) | natural=water |
watercourse (Q355304) | waterway |