Rayapudi (Q7298380)

Summary from English Wikipedia (enwiki)

Rayapudi is a neighbourhood and a part of Urban Notified Area of Amaravati, the state capital of the Indian state of Andhra Pradesh. It was a village in Thullur mandal of in Guntur district, prior to its denotification as gram panchayat.

Summary from తెలుగు / Telugu Wikipedia (tewiki)

రాయపూడి, గుంటూరు జిల్లా, తుళ్ళూరు మండలానికి చెందిన గ్రామం. ఇది మండల కేంద్రమైన తుళ్ళూరు నుండి 3 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన మంగళగిరి నుండి 17 కి. మీ. దూరంలోనూ ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 1268 ఇళ్లతో, 4817 జనాభాతో 2434 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 2419, ఆడవారి సంఖ్య 2398. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 1001 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 75. గ్రామం యొక్క జనగణన లొకేషన్ కోడ్ 589964.ఇది వెలనాటి చోళులు, కాకతీయులు పాలించిన ప్రదేశం.ఇక్కడ వీరభధ్రాలయం ఎదురుగా తెలుగులో వచనరూపంలో రాసిన వెలానాటి శాసనం ఒకటి దొరికింది.ఈ గ్రామం నిమ్మకాయల వ్యాపారానికి ప్రసిద్ధి.

Wikidata location: 16.5472, 80.4792 view on OSM or edit on OSM

matches

login to upload wikidata tags

found a single match candidate

node: Rayapudi (OSM), 189 m from Wikidata [show tags]
name: Rayapudi
place: village
name:te: రాయపూడి
wikidata: Q7298380

wikidata match: Q7298380

Search criteria from Wikidata

view with query.wikidata.org

neighborhood (Q123705) place=neighbourhood

Search criteria from categories

Neighbourhoods in Amaravati type=boundary, place, political_division=ward, landuse, boundary, admin_level