[timeout:300][out:json]; ( node(around:1000,14.34886,77.99160)[place][~"^(addr:housenumber|.*name.*)$"~".",i]; way(around:1000,14.34886,77.99160)[place][~"^(addr:housenumber|.*name.*)$"~".",i]; rel(around:1000,14.34886,77.99160)[place][~"^(addr:housenumber|.*name.*)$"~".",i]; node(around:1000,14.34886,77.99160)[boundary=administrative][~"^(addr:housenumber|.*name.*)$"~".",i]; way(around:1000,14.34886,77.99160)[boundary=administrative][~"^(addr:housenumber|.*name.*)$"~".",i]; rel(around:1000,14.34886,77.99160)[boundary=administrative][~"^(addr:housenumber|.*name.*)$"~".",i]; ); out center tags;
Mudigubba is a town and mandal headquarters in Sri Sathya Sai district of the Indian state of Andhra Pradesh. It is located in Mudigubba mandal of Dharmavaram revenue division.
ముదిగుబ్బ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, శ్రీ సత్యసాయి జిల్లా, ముదిగుబ్బ మండలం లోని గ్రామం. ఇది ఒక పట్టణం, మండల ప్రధాన కార్యాలయం. ఇది ధర్మవరం రెవెన్యూ డివిజన్‌లోని ముదిగుబ్బ మండలంలో ఉంది. పూర్వం ఇది కడప జిల్లాలో ఉండేది. ముదిగుబ్బ పాతఊరులో అంజనేయ స్వామి గుడి ఉంది, ఇది చాలా శక్తివంతమైందని అక్కడి ప్రజల విశ్వాసం. ప్రతి సంవత్సరం శ్రీ రామ నవమి ఇక్కడ కన్నుల పండుగగా జరుగును.ముదిగుబ్బ గ్రామంలో పెద్దమ్మ జాతర ఘనంగా రెండు రోజులు కన్నుల పండుగగా జరుగతుంది.పిన్ కోడ్: 515511. ముదిగుబ్బ లో యోగివేమన జలాశయ ఉంది. ఈ గ్రామానికి పూర్వం మునుల దిబ్బ అని పిలేచేవారు
मुदिगुब्बा (Mudigubba) भारत के आन्ध्र प्रदेश राज्य के श्री सत्य साई ज़िले में स्थित एक नगर है। यह इसी नाम के मण्डल का मुख्यालय भी है।
found 2 match candidates
locality (Q3257686) | place=locality |
village (Q532) | place=village |
administrative territorial entity (Q56061) | boundary=administrative |
Cities and towns in Sri Sathya Sai district | place=village, place, place=town, place=city, landuse=residential, place=suburb |