Venkatagiri estate (Q7920068)

Summary from English Wikipedia (enwiki)

The Venkatagiri estate was an estate in the erstwhile Madras Presidency. It was located in the Nellore district of the present-day Andhra Pradesh. The town of Venkatagiri was the administrative headquarters.

Summary from తెలుగు / Telugu Wikipedia (tewiki)

వెంకటగిరి సంస్థానం, ఆంధ్రప్రదేశ్‌లోని , సంస్థానాల్లోకెల్లా అతిపెద్దదైన, ప్రాచీనమైన సంస్థానాల్లో ఒకటి. నెల్లూరు ప్రాంతంలోని ఈ సంస్థానాన్ని భారతస్వాతంత్ర్యం వరకూ దాదాపుగా 350 సంవత్సరాలకు పైగా అర్థస్వతంత్ర పరిపాలకులు, సంస్థానాధీశుల హోదాలో వెలుగోటి వంశస్థులు పరిపాలించారు. వెలుగోటి పెద్దరాయలు గజపతుల సామంతునిగా 16వ శతాబ్ది చివరికాలంలో వ్యవహరించేవారు. ఆ తర్వాత వెంకటగిరికి వచ్చి పాలకులుగా స్థిరపడ్డారు. 1750నాటికి ఆర్కాటు నవాబుకు సామంతులుగా వ్యవహరించి, 1802 నుంచి 1947 వరకూ బ్రిటీష్ వారి కింద సంస్థానాధీశులుగా ఉన్నారు. ఈ సంస్థానం వేంకటగిరి, సగుటూరు, మల్లాం, పోలూరు, మనుబ్రోలు, పెళ్ళూరు, పొదిలె, దర్శి, కొచ్చెర్లకోట, మారెళ్ళ అని పది తాలూకాలుగా విభజించబడి పరిపాలించబడింది.

Wikidata location: 13.9667, 79.5833 view on OSM or edit on OSM

matches

login to upload wikidata tags

no matches found