[timeout:300][out:json]; ( node(around:1000,17.44281,78.34372)[amenity=hospital][name]; way(around:1000,17.44281,78.34372)[amenity=hospital][name]; rel(around:1000,17.44281,78.34372)[amenity=hospital][name]; node(around:1000,17.44281,78.34372)[building=hospital][~"^(addr:housenumber|.*name.*)$"~".",i]; way(around:1000,17.44281,78.34372)[building=hospital][~"^(addr:housenumber|.*name.*)$"~".",i]; rel(around:1000,17.44281,78.34372)[building=hospital][~"^(addr:housenumber|.*name.*)$"~".",i]; ); out center tags;
Telangana Institute of Medical Sciences and Research, Hyderabad (Abbreviated TIMS, Hyderabad or TIMS or TIMSR) is a dedicated COVID-19 hospital in Telangana, India. It is later to be developed as a medical school and public hospital. The hospital came into existence with the issue of G.O.Ms.No. 22, Health, Medical and Family Welfare Department on 25 April 2020.
తెలంగాణ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చి ( టిమ్స్ ) ఇది కరోనా బాధితులకు చికిత్సలు అందించడానికి తెలంగాణ ప్రభుత్వం ఉస్మానియా ఆసుపత్రికి అనుబంధంగా 'Telangana Institute of Medical Sciences and Research - (TIMS) ' పేరుతో గచ్చిబౌలి క్రీడాప్రాంగణంలోని 13 అంతస్తుల భవనంలో 1,500 పడకలతో ఏర్పాటై 2020 ఏప్రిల్ 20 నుండి అందుబాటులోకి తీసుకువచ్చిన ప్రత్యేక వైద్యశాల. దీనిని కరోనా మహమ్మారి నేపథ్యంలో గచ్చిబౌలిలోని స్పోర్ట్ టవర్‌ను 20 రోజుల్లో ఈ ఆస్పత్రిని ఏర్పాటు చేశారు కరోనా కేసులు తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో సాధారణ వైద్య సేవలు అందించేందుకు వీలుగా దీన్ని తీర్చిదిద్దారు. భవిష్యత్తులో ఇది మల్టీస్పెషాలిటీ ఆస్పత్రిగా, పీజీ వైద్య విద్యా కేంద్రంగా మారుతుంది అని తెలంగాణా ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలియచేసింది.
no matches found
Hospitals established in 2020 | building=hospital, amenity=hospital |
Hospitals in Telangana | building=hospital, amenity=hospital |