218 items
Juthigapadu is a village in Ravulapalem Mandal, Dr. B.R. Ambedkar Konaseema district in the state of Andhra Pradesh in India.
B. Savaram is a village in Razole Mandal, Dr. B.R. Ambedkar Konaseema district in the state of Andhra Pradesh in India.
Ganti Pedapudi is a village in the P. Gannavaram mandal of East Godavari district in the state of Andhra Pradesh in India.
On 27 June 2014 a massive fire broke out following a blast in Gas Authority of India Limited (GAIL) 18" size underground gas Pipeline at Nagaram in East Godavari district of Andhra Pradesh, India. The accident took place near Tatipaka refinery of Oil and Natural Gas Corporation (ONGC), about 180 km from state capital Vijayawada.
Paata Gannavaram is a village in P. Gannavaram mandal of Dr. B. R. Ambedkar Konaseema district (formerly East Godavari) located in the state of Andhra Pradesh, India.
Ch. Gunnepalle is a village in Mummidivaram Mandal, Dr. B.R. Ambedkar Konaseema district in the state of Andhra Pradesh in India.
T. Challapalle is a village in Uppalaguptam Mandal, Dr. B.R. Ambedkar Konaseema district in the state of Andhra Pradesh in India.
Tadikona is a village in Allavaram Mandal, Dr. B.R. Ambedkar Konaseema district in the state of Andhra Pradesh in India.
Mamidikuduru mandal is one of the 22 mandals in Dr. B.R. Ambedkar Konaseema district of Andhra Pradesh. As per census 2011, there are 17 villages in this mandal.
Ithakota is a village in Ravulapalem Mandal, Dr. B.R. Ambedkar Konaseema district in the state of Andhra Pradesh in India.
Utchili is a village in Atreyapuram Mandal, Dr. B.R. Ambedkar Konaseema district in the state of Andhra Pradesh in India.
Gunnapalle Agraharam is a village in Amalapuram Mandal, Dr. B.R. Ambedkar Konaseema district in the state of Andhra Pradesh in India.
Janupalle is a village in Amalapuram Mandal, Dr. B.R. Ambedkar Konaseema district in the state of Andhra Pradesh in India.
Krapa Chintalapudi is a village in Mummidivaram Mandal, Dr. B.R. Ambedkar Konaseema district in the state of Andhra Pradesh in India.
Vasanthawada is a village in Atreyapuram Mandal, Dr. B.R. Ambedkar Konaseema district in the state of Andhra Pradesh in India.
Ananthavaram is a village in Mummidivaram Mandal, Dr. B.R. Ambedkar Konaseema district in the state of Andhra Pradesh in India.
Edarapalle is a village in Amalapuram Mandal, Dr. B.R. Ambedkar Konaseema district in the state of Andhra Pradesh in India.
Yentrikona is a village in Allavaram Mandal, Dr. B.R. Ambedkar Konaseema district in the state of Andhra Pradesh in India.
Bendamurulanka is a village in Allavaram Mandal, Dr. B.R. Ambedkar Konaseema district in the state of Andhra Pradesh in India.
Amalapuram railway station is a railway station currently under construction located in Amalapuram, Dr. B.R. Ambedkar Konaseema district, Andhra Pradesh, India. It will serve as a vital link connecting the cities and villages between Narasapuram and Kakinada once completed and it is owned by Indian Railways.
Draksharamam or Daksharamam (దక్షారామం) is one of the five Pancharama Kshetras that are sacred to the Hindu god Shiva and also 12th of Ashtadasha Shakthi Peetams. The temple is located in Draksharamam town of Konaseema district in the Indian state of Andhra Pradesh. Bhimeswara Swamy refers to Lord Shiva in this temple. Poet Mallikarjuna Panditaradhyudu who wrote first independent work in Telugu and who spread Veerasaivism in Andhra region during medieval ages was born in this town.
The Dowleswaram Barrage was an irrigation structure originally built in 1852 on the lower stretch of the Godavari River before it empties into the Bay of Bengal. It was rebuilt in 1970 when it was officially renamed as Sir Arthur Cotton Barrage or Godavari Barrage.
Draksharamam is a village in Konaseema district of the Indian state of Andhra Pradesh. The Bhimeswara Swamy Temple in this town is one of the five temples of Shiva known as Pancharama Kshetras.
St. John's High School, Amalapuram is a private Catholic primary and secondary school located in Amalapuram, East Godavari, Andhra Pradesh, India. The high school was founded in 1968, followed in 1985 by an English medium primary school. The Society of Jesus has managed both schools since 2002.
website: http://andhrajesuitprovince.org/amalapuram_mission.html
Chintalapalli is a village in the East Godavari district of Andhra Pradesh, India. It is located in the Konaseema.
Batlapalem is a village located in Amalapuram Mandal, East Godavari district, Andhra Pradesh, India. It houses BVC Engineering College.
The Ravva oil field in the Krishna Godavari Basin is located in coastal Andhra Pradesh.
Ramachandrapuram Mandal is one of the 22 mandals in Dr. B.R. Ambedkar Konaseema district of Andhra Pradesh. As per census 2011, there are 1 town 20 villages.
Allavaram mandal is one of the 22 mandals in Dr. B.R. Ambedkar Konaseema district of Andhra Pradesh. As per census 2011, there are 14 villages in this mandal.
Uppalaguptam mandal is one of the 22 mandals in Dr. B.R. Ambedkar Konaseema district of Andhra Pradesh. As per census 2011, there are 14 villages in this mandal.
Atreyapuram mandal is one of the 22 mandals in Dr. B.R. Ambedkar Konaseema district of Andhra Pradesh. As per census 2011, there are 15 villages in this Mandal.
Kothapeta mandal is one of the 22 mandals in Dr. B.R. Ambedkar Konaseema district of Andhra Pradesh. The headquarters of the mandal is located in Kothapeta village. As per census 2011, there are 10 villages in this mandal.
Mandapeta Mandal is one of the 22 mandals in Dr. B.R. Ambedkar Konaseema districtof Andhra Pradesh. As per census 2011, there are 1 town and 13 villages.
The I. Polavaram mandal is one of the 22 mandals in Dr. B.R. Ambedkar Konaseema district of Andhra Pradesh. As per census 2011, there are 11 villages in this mandal.
Mummidivaram mandal is one of the 22 mandals in Dr. B.R. Ambedkar Konaseema district of Andhra Pradesh. As per census 2011, there are 11 villages in this mandal.
Alamuru Mandal is one of the 22 mandals in Dr. B.R. Ambedkar Konaseema district of Andhra Pradesh. As per census 2011, there are 16 villages.
K.Gangavaram Mandal is one of the mandals in Konaseema district of Andhra Pradesh. It was called as Pamarru mandal and later renamed. As per census 2011, there are 24 villages.
Razole mandal is one of the 22 mandals in Dr. B.R. Ambedkar Konaseema district of Andhra Pradesh. As per census 2011, there are 13 villages in this mandal.
Kapileswarapuram Mandal is one of the 22 mandals in Dr. B.R. Ambedkar Konaseema district of Andhra Pradesh. As per census 2011, there are 15 villages.
Rayavaram Mandal is one of the 22 mandals in Dr. B.R. Ambedkar Konaseema District of Andhra Pradesh. As per census 2011, there are 10 villages.
Ravulapalem mandal is one of the 22 mandals in Dr. B.R. Ambedkar Konaseema district of Andhra Pradesh. As per census 2011, there are 11 villages in this mandal.
Malikipuram mandal is one of the 22 mandals in Dr. B.R. Ambedkar Konaseema district of Andhra Pradesh. As per census 2011, there are 11 villages in this Mandal.
Katrnikona Mandal is one of the 22 mandals in Dr. B.R. Ambedkar Konaseema district of Andhra Pradesh. As per census 2011, there are 14 villages in this Mandal.
T Kothapalli or T Kothapalle is a small village and a Gram Panchayat in I. Polavaram Mandal of East Godavari District of Andhra Pradesh State in India. A total of 2255 families are residing in it and its population is around 7500 as per 2011 Socioeconomic and Caste Census of India. The village is mostly dependent on agriculture. Out of 7500, 1510 people are agricultural laborers and 212 people are cultivators. Scheduled caste population is 31% of the total population of the village. Sex ratio of the village is 990 i.e. for every 1000 male there are 990 females. Literacy rate of the village is 65.5%.
Sakhinetipalle mandal is one of the 22 mandals in Dr. B. R. Ambedkar Konaseema district of Andhra Pradesh. It is under the administration of Amalapuram revenue division and the headquarters are located at Sakhinetipalle village.
ఈదరపల్లి, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా, అమలాపురం మండలానికి చెందిన గ్రామం.
ఎ.వేమవరప్పాడు, తూర్పు గోదావరి జిల్లా, అమలాపురం మండలానికి చెందిన గ్రామం... ఈ గ్రామం అమలాపురం నుండి 2 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ గ్రామంలో విఘ్నేశ్వరాలయం, రామాలయం, పాటిపై కనకదుర్గమ్మ ఆలయం ఉంది. ఈ గ్రామంలో ఐదవ తరగతి వరకూ ఒక ప్రాథమిక పాఠశాల ఉంది. గ్రామంలో రెండు చెరువులు కూడా ఉన్నాయి.
పడమటి ఖండ్రిక, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా, కపిలేశ్వరపురం మండలానికి చెందిన గ్రామం..
పాత ఇంజరం, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా, ఐ.పోలవరం మండలానికి చెందిన గ్రామం..
పాసుపల్లి, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా, అంబాజీపేట మండలానికి చెందిన గ్రామం..
బ్రహ్మసమేద్యం, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా, కాట్రేనికోన మండలానికి చెందిన గ్రామం..
భీమనపల్లి, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా, ఉప్పలగుప్తం మండలానికి చెందిన గ్రామం..
ఇరుసుమండ, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా, మలికిపురం మండలానికి చెందిన గ్రామం.
కతర్లంక, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా, పి.గన్నవరం మండలానికి చెందిన గ్రామం.
కత్తిమండ, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా, మలికిపురం మండలానికి చెందిన గ్రామం.
కరుపల్లిపాడు, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా, పి.గన్నవరం మండలానికి చెందిన గ్రామం.
పెనుమల్ల, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా, కాట్రేనికోన మండలానికి చెందిన గ్రామం..
మద్దూరులంక, భారత దేశము లోని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రము లోని పశ్చిమ గోదావరి జిల్లా, కొవ్వూరు మండలానికి చెందిన గ్రామం. ఇది మండల కేంద్రమైన కొవ్వూరు నుండి 12 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన నిడదవోలు నుండి 9 కి. మీ. దూరంలోనూ ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 312 ఇళ్లతో, 1147 జనాభాతో 246 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 547, ఆడవారి సంఖ్య 600. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 554 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 0. గ్రామ జనగణన లొకేషన్ కోడ్ 588281.
రాకుర్తి వారి పాలెం,డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా,కొత్తపేట మండలం, మోడెకుర్రు పంచాయాతికి చెందిన గ్రామం..
రావులపాడు, తూర్పు గోదావరి జిల్లా, రావులపాలెం మండలానికి చెందిన గ్రామం..ఇది రెవెన్యూయేతర గ్రామం.
విలాస గంగవరం, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా, పామర్రు మండలానికి చెందిన గ్రామం..
వుయ్యీరివారి మెరక, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా, సఖినేటిపల్లి మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం..
కుండలపల్లి, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా, పి.గన్నవరం మండలానికి చెందిన గ్రామం.
కొమరగిరి, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా, ఐ.పోలవరం మండలానికి చెందిన గ్రామం... పిన్ కోడ్: 533 220.
కోడూరుపాడు తూర్పు గోదావరి జిల్లా అల్లవరం మండలం లోని గ్రామం.. ఈ ఊరు అమలాపురము నకు 4 కి.మీ. దూరంలో ఉంది.
గున్నేపల్లి అగ్రహారం, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా, అమలాపురం మండలానికి చెందిన గ్రామం..
మెరుయిపాడు, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా, మండపేట మండలానికి చెందిన గ్రామం.
మోడెకుర్రు, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా, కొత్తపేట మండలానికి చెందిన గ్రామం..
యెంట్రుకోన, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా, అల్లవరం మండలానికి చెందిన గ్రామం.
వక్కలంక, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా, అంబాజీపేట మండలానికి చెందిన గ్రామం.
వాడ్రేవుపల్లి, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా, పి.గన్నవరం మండలానికి చెందిన గ్రామం.
సిరసవల్లి సవరం, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా, అయినవిల్లి మండలానికి చెందిన గ్రామం.
వ్యాఘ్రేశ్వరం తూర్పు గోదావరి జిల్లా అంబాజీపేట మండలంలో ఒక గ్రామం.. ఈ గ్రామానికి నామము ఇక్కడ వెలసిన వ్యాఘ్రేశ్వర స్వామి వల్ల వచ్చింది.
కే. జగన్నాథపురం, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా, అయినవిల్లి మండలానికి చెందిన గ్రామం.
కొమరగిరిపట్నం, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని కోనసీమ జిల్లా, అల్లవరం మండలానికి చెందిన గ్రామము .
గరువు, తూర్పు గోదావరి జిల్లా, అమలాపురం మండలానికి చెందిన గ్రామం... ఈ గ్రామం. అమలాపురమునకు సుమారు 2-3 కి.మీ దూరములో ఉంది.
గుండిపూడి, తూర్పు గోదావరి జిల్లా, అల్లవరం మండలానికి చెందిన పంచాయితీ గ్రామం..
గుడిమూల ఖండ్రిక, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా, సఖినేటిపల్లి మండలానికి చెందిన గ్రామం..
గోడితిప్ప, తూర్పు గోదావరి జిల్లా, అల్లవరం మండలానికి చెందిన పంచాయితీ గ్రామం... పిన్ కోడ్: 533 217.
చింతలమోరి గ్రామం తూర్పు గోదావరి జిల్లా రాజోలు నియోజకవర్గం మలికిపురం మండలంలో ఉంది. ఈ గ్రామం చాలా పచ్చగా ఉంటుంది. ఈ గ్రామస్థులు మృదుభాషులు.
చిన కొత్తలంక, తూర్పు గోదావరి జిల్లా, ముమ్మిడివరం మండలం లోని రెవెన్యూయేతర గ్రామం.. పిన్ కోడ్: 533 216.
తాడికోన, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా, అల్లవరం మండలానికి చెందిన గ్రామం..
నరేంద్రపురం, తూర్పు గోదావరి జిల్లా, కొత్తపేట మండలానికి చెందిన గ్రామం... పిన్ కోడ్: 533 229.
నల్లమిల్లి, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా, అమలాపురం మండలానికి చెందిన గ్రామం..
వేములపల్లి @ సీతయ్యపాలెం, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా, మండపేట మండలానికి చెందిన గ్రామం..ద్వారపూడికి అతిచేరువగా వున్న గ్రామం.. ఈ గ్రామంనుండి పీరారామచంద్రపురం మీదుగా రాజా నగరం వెళ్లు రోడ్దు ఉంది.ఈ గ్రామానికి పీరారామచంద్రపురము రెండుకిలో మీటర్ల దూరంలో ఉంది.ఇది మండల కేంద్రమైన మండపేట నుండి 7 కి. మీ. దూరంలో ఉంది.
వేలంపాలెం, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా, రామచంద్రపురం మండలానికి చెందిన గ్రామం.
వైనతెయ కొత్తపల్లి, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా, పి.గన్నవరం మండలానికి చెందిన గ్రామం.
చినదేవరపూడి, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా, మండపేట మండలానికి చెందిన గ్రామం..
కె.ఏనుగుపల్లి, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా, పి.గన్నవరం మండలానికి చెందిన గ్రామం..
కొర్లపాటివారి పాలెం, తూర్పు గోదావరి జిల్లా, అంబాజీపేట మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.
ఈ గ్రామంలో జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల ఉంది.
చాకలి వారి పాలెం కోనసీమ జిల్లా, కొత్తపేట మండలానికి చెందిన గ్రామం
ఏడిద కొత్తూరు తూర్పు గోదావరి జిల్లా, మండపేట మండలానికి చెందిన గ్రామం.ఇది రెవెన్యూయేతర గ్రామం.
గొలకోటివారిపాలెం, కోనసీమ జిల్లా, కొత్తపేట మండలానికి చెందిన గ్రామం.. పిన్ కోడ్: 533 229.
గొంది కోనసీమ జిల్లా, సఖినేటిపల్లి మండలానికి చెందిన గ్రామం.ఈ మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం అంతర్వేదిని ఆనుకుని ఉంటుందీ ఈ గ్రామం. రామేశ్వరం, గుడిమూల, అంతర్వేది గ్రామాల మధ్యగా ఉంటుంది. ఇది ప్రధానంగా మత్స్యకార గ్రామం. గోదావరి నది చివరి పాయ వశిష్ఠ నది అంతర్వేది వద్ద సముద్రంలో కలుస్తుంది. ఆ నదీ తీరంలో అంతర్వేది కంటే ముందు వచ్చే గ్రామం ఇది.
చిరతపూడి, ఆంధ్రప్రదేశ్ లోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా, అంబాజీపేట మండలానికి చెందిన గ్రామం.. ఈ గ్రామం. రావులపాలెం నుండి అమలాపురం వెళ్ళే దారిలో వస్తుంది. కోనసీమ ప్రాంతంలో వున్న ఈ గ్రామంలో వరి ప్రధాన పంట. కూరగాయలు పండించడంతో పాటు చిరాతపూడిలో అరటి, కొబ్బరి తోటలు ఎక్కువగా కానవస్తాయి. చిరతపూడి గ్రామ పంచాయతీ కోడ్ 201792.
చెయ్యేరు గున్నేపల్లి, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా, ముమ్మిడివరం మండలానికి చెందిన గ్రామం..
జనుపల్లి, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా, అమలాపురం మండలానికి చెందిన గ్రామం..
జీ. వెమవరం, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా, ఐ.పోలవరం మండలానికి చెందిన గ్రామం..
జెడ్.మేడపాడు, మండపేట మండలానికి చెందిన గ్రామం.ఇది ఇంచుమించు ద్వారపూడి గ్రామంలో కలసి పోయిన గ్రామం. ఇది మండల కేంద్రమైన మండపేట నుండి 6 కి. మీ. దూరంలో ఉంది. రాజమండ్రి నుండికాకినాడ వేళ్ళు బస్సులలో, మండపేట, రామచంద్రపురం మీదుగా వెళ్ళుబస్సులు ఈ గ్రామంవద్దనున్న బ్రిడ్జిమీదుగా దారి మళ్ళి తాపేశ్వరం మీదుగా మండపేట వెళ్ళును.ఆలాగే సామర్లకోట నుండి రావులపాలెం వెళ్ళు బస్సులు అనపర్తి, ద్వారపూడి మీదుగా వచ్చి, ఇక్కడినుండి మండపేట మీదుగా రావులపాలెం వెళ్ళును.ఈ బ్రిడ్జిని ద్వారపూడి బ్రిడ్జి, మేడపాడు బ్రిడ్జి అనికూడా పిలుస్తారు.
టీ. కొత్తపల్లి, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా, ఐ.పోలవరం మండలానికి చెందిన గ్రామం..
టీ. చల్లపల్లి లేదా ఠానా చల్లపల్లి కోనసీమ జిల్లా, ఉప్పలగుప్తం మండలానికి చెందిన గ్రామం.. ఇది మండల కేంద్రమైన ఉప్పలగుప్తం నుండి 12 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన అమలాపురం నుండి 12 కి. మీ. దూరంలోనూ ఉంది.
తుమ్మలపల్లె , తూర్పు గోదావరి జిల్లా, అల్లవరం మండలానికి చెందిన పంచాయితీ గ్రామం..
దేవగుప్తం రావులపాలెం , తూర్పు గోదావరి జిల్లా, అల్లవరం మండలానికి చెందిన పంచాయితీ గ్రామం..
నాగుల చెరువు ఈ గ్రామం తూర్పు గోదావరి జిల్లా, కపిలేశ్వరపురం మండలం లోని ఒక రెవెన్యూయేతర గ్రామం. ఇది మండపేట శాసన సభ స్థానానికి చెందినది. దీని జనాభా 725.
తూర్పు గోదావరి జిల్లా, రామచంద్రాపురం మండలానికి చెందిన గ్రామం.ఇది రెవెన్యూయేతర గ్రామం
Lakshmi Narasimha Temple is situated in temple town named Antarvedi of Sakhinetipalle Mandal, located in the Konaseema district of the Andhra Pradesh state in India. The temple is situated at the place where the Bay of Bengal and Vashista Godavari, a tributary of the Godavari River, meet. It was built in the 15th and 16th centuries.